Sharmila and vijayamma

sharmila and vijayamma

sharmila and vijayamma

sharmila.gif

Posted: 07/20/2012 03:02 PM IST
Sharmila and vijayamma

sharmila and vijayamma

వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిల. తన అన్న జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లటంతో.. ఉప ఎన్నికల భారాన్ని తన నెత్తిన పెట్టుకొని..  ప్రజల ముందు ఫ్యాన్ ను సింగిల్ హ్యాండ్ తో తిప్పిన విషయం తెలిసిందే.  షర్మిల తిప్పిన తిప్పులకు  గాలి బాగా వీచి .. జగన్ పార్టీ విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. అయితే  ఉప ఎన్నికల తరువాత  షర్మిల .. జగన్ పార్టీ కీలక పదవీ పోషిస్తారని  అందరు అనుకున్నారు.  కానీ ఉన ఎన్నికల విజయం నుండి .. షర్మిల తెరమరుగైందని ఆ పార్టీ నాయకులు కొంతమంది అంటున్నారు. ఇప్పుడు విజయమ్మ ఒక్కరే రాష్ట్ర ధర్నలకు వెళ్లటం పై అనేక అనుమానాలు వస్తున్నాయి. గత కొంత కాలంగా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలా ప్రజలలో ఎందుకు కనిపించడం లేదన్న చర్చ జరుగుతోంది.

sharmila1

ఉప ఎన్నికల ప్రచారంలో తన తల్లి విజయమ్మతో కలిసి షర్మిలా విస్తృతంగా ప్రచారం చేశారు. ఆమె ప్రసంగాలకు జనంలో కూడా మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత ఒక ఇడుపుల పాయలో తప్ప మిగిలిన రాజకీయ కార్యకలాపాలలోకాని, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ చేపడుతున్న కార్యక్రమాలలోకాని, తన తల్లి పాల్గొంటున్న ధర్నాలలో కాని షర్మిల కనిపించడం లేదు. షర్మిలను కేవలం ప్రచార సమయానికి పరిమితం చేయాలని భావించారా? లేక షర్మిల కూడా రాజకీయాలలో క్రియాశీలం అవడం కుటుంబంలో అంత ఇష్టం లేదా? లేక నిత్య రాజకీయాలలో ఉంటే వ్యక్తిగతంగా ఇబ్బంది వస్తుందని భావిస్తున్నారా?లేక నిత్యం జనంలో కనిపిస్తే, వచ్చే కీలక ఎన్నికల సమయంలో గ్లామర్ ఉండదని భావిస్తున్నారా?లేక మొత్తం కుటుంబ పార్టీ అన్న విమర్శలకు గురి కావల్సి వస్తుందని అనుకుంటున్నారా? ఇలా రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. ఉప ఎన్నికల సమయంలో షర్మిల ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఆమె క్రియాశీల రాజకీయాలలో ఉండి ఎన్నికలలో కూడా పోటీచేయవచ్చేమోనన్న ఊహాగానాలు కూడా వచ్చాయి. కాని అలా జరగడం లేదు. కొద్ది రోజుల క్రితం విజయవాడలో జరిగిన ధర్నాకు కేవలం విజయమ్మ ఒకరే వెళ్లి వచ్చారు. అలాగే సిరిసిల్లకు కూడా విజయమ్మ పేరే ప్రచారం చేస్తున్నారు. దీంతో షర్మిల తెరవెనక్కి వెళ్లిపోయారా? అన్న మీమాంస నెలకొందని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Manchu manojs record comment
Actor n balakrishna says he will soon enter active politics  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more