సిఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఒక్కసారైన అది చూపించాలని ఒక పెద్దాయన తెగ ఆరటపడుతున్నాడట. అంటే మరోల అనుకోండి? మన ముఖ్యమంత్రి పై సిపిఐ నారాయణ చేసిన కామెంట్ గురించి చెబుతున్నాను. నారాయణ కాస్త చికెన్ నారాయణగా, నిటారు నారాయణగా మన అందరికి తెలిసిందే. అయితే ఆయన ఏదో ఒక విధంగా మీడియాలో ప్రతి రోజు కనిపిస్తుంటారు. గతంలో కాంగ్రెస్ మహిళ నాయకురాలు పై చేసిన కామెంట్ తెలిసేవుంటుంది. నిన్నటికి నిన్న ఐఎఏస్ అధికారులను కాల్చివేయ్యాలని మీడియా ముందు ప్రకటన చేయ్యటం జరిగింది. కాంగ్రెస్ మంత్రికి సపోర్టుగా చికెన్ నారాయణ అనటం జరిగింది. అయితే చికెన్ నారాయణ కు కొత్త ఆలోచన వచ్చిందట. మన సిఎం కిరణ్ కు ఒక్కసారైన అది చూపించాలని మీడియా ముందు చెప్పటంతో రాష్ట్ర నాయకులు ఒక్కసారిగా ఖంగుతిన్నారని మీడియా వర్గాలు అంటున్నాయి. అంటే ఇటీవల రాజమౌళి తీసిన ఈగ సినిమా ను కిరణ్ చూపించాలని నారాయణ డిమాండ్ చేస్తున్నాడని మీడియా వర్గాలు అంటున్నాయి . ముఖ్యమంత్రి కి ఈగ సినిమా కు సంబంధం ఏమిటి అనుకుంటున్నారా? చాలా సంబందం ఉందని మన నిటారు నారాయణ చెబుతున్నాడు.
మన కామ్రేడ్ నారాయణ ఆదివారం ఇంట్లో చికెన్ తిని .. అలా పాదయాత్ర చేస్తూ గాజువాక దగ్గ వెళ్లటం జరిగిందట. గాజువాజలోని 61 వ వార్డులో ఉన్న సివిల్ సప్లయిస్ గోడౌన్ల పై నారాయణ కన్ను పడిందని కామ్రేడ్ నాయకులు అంటున్నారు. ఇక వెంటన నిటారు నారాయణ ...
ఆహార ధాన్యా లను నిల్వ చేస్తున్న గోడౌన్ల నుంచి ఉత్పన్నమవుతున్న పురుగుల వల్ల ప్రజలు పడుతున్న అవస్థలు చూసి చలించి పోయాడట. వీరి అవస్థలు సీఎంకు అర్థం కావాలంటే మనం వెంటనే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ఈగ సినిమా చూపించాలని నారాయణ చెప్పటం జరిగిందని మీడియా వర్గాలు అంటున్నాయి. గోడౌన్ల నుంచి ఉత్పన్నమవుతున్న పెంకి పురుగులవల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను స్థానికులు నారాయణకు వివరించినట్లు తెలుస్తోంది. నివాస ప్రాంతాల్లో ఉన్న గోడౌన్లను తరలించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం నారాయణ ఆవేధన వక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనిపై నారాయణ ఆవేశంగా స్పందిస్తూ, సీఎం ఈగ సినిమా చూస్తే పురుగుల బాధ ఎలా ఉంటుందో అర్థమవుతుందని నారాయణ చెప్పినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. అయితే వెంటనే మన సీఎం కు ఒక్కసారైన ఈగ సినిమా చూపించాలని చికెన్ నారాయణ డిమాండ్ చేస్తున్నాట్లు ఆపార్టీ వర్గాలు అంటున్నాయి.(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more