Renuka chowdary

Renuka Chowdary, Congress Party, AICC, Sonia Gandhi, Gulam Nabhi Azad, Delhi, Congress Leader, Renuka, Telangana, renuka chowdary, ap congress party incharge, congress high command, ghulam nabi azad health problem, renuka chowdary present ap incharge, sonia support, telanga issue, renuka chowdary aicc spokes person

Renuka Chowdary

Renuka.gif

Posted: 07/14/2012 05:02 PM IST
Renuka chowdary

Renuka Chowdary

ఆంధ్రప్రదేశ్  రాజకీయాల్లో  ఒక కీలక మార్పుకు కారణమయ్యే  గాలులు ఢిల్లీలో  వీస్తున్నాయి.   రాష్ట్రానికి సంబంధించిన  కాంగ్రెస్  వ్యవహారాల్ని  చక్కబెట్టడానికి ఒక ఫైర్ బ్రాండ్ కోసం  సోనియా కన్నులు వెతుకుతున్నాయట.  అంటే  గులామ్ నబీ ఆజాద్ కు ఆరోగ్యం.. అనారోగ్యంగా మారటంతో అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  అమ్మ ఇప్పటికే  ఒక పేరు తెరపైకి తెచ్చినట్లు ఢిల్లీ నాయకులు అంటున్నారు.  ఆంధ్రప్రదేశ్ .. తెలంగాణ ఫైర్ బ్రాండ్ అయిన  రేణుకా చౌదరి పేరు అమ్మ  చెబుతున్నట్లు ఢిల్లీ నాయకులు అంటున్నారు.  అజాద్ బాధ్యతల్ని రేణుకా చౌదరికి అప్పగిస్తూ.. ఆపద్దర్మ ఇన్ చార్జీగా  నియమించాలని   సోనియా భావిస్తోందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.  ప్రెసిడెన్షియల్ ఎలక్షన్  కాగానే  రేణుక చేతిలోకి ఏపీ పగ్గాలొచ్చే అవకాశముందని ఢిల్లీ నాయకులు అంటున్నారు. ఇప్పటికే పార్టీలో  లీడర్లు తలోదిక్కు పరుగెడ్తూ..  క్యాడర్ కు దిశానిర్థేశం కరువైన నేపథ్యంలో.. రేణుక లాంటి ముక్కుసూటి మనిషితో  కాయకల్ప చికిత్స  చేయించడం  అవసరమని సోనియా భావిస్తున్నట్లు  కాంగ్రెస్ సీనియర్  నాయకుడు చెప్పుకొచ్చారు.

కెసిఆర్ జోస్యాలతో తమకు సంబందం లేదని ఎఐసిసి అదికార ప్రతినిది రేణుకా చౌదరి అన్నారు. అయితే తెలంగాణ ను కాంగ్రెస్ హుందాగా, గౌరవంగా, గర్వంగా సాదించుకుంటామని రేణుక అంటున్నారు.తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చుతున్నది ఆయనేనని కూడా ఆమె వ్యాఖ్యానించడం విశేషం.తెలంగాణ ఎప్పుడు , ఎలా ఇవ్వాలన్నది నిర్ణయించేది కాంగ్రెస్ అని ఆమె స్పష్టం చేశారు. రేణుకా చౌదరి మాటలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయో, లేదో అర్ధం కాకుండా తెలివిగా మాట్లాడుతున్నారు తెలంగాణలోని అన్ని పార్టీలు తెలంగాణ పేరుతో ఓట్లు తెచ్చుకోవడానికి తాపత్రయపడుతుంటాయి. అందులో భాగంగానే రేణుకా చౌదరి మాట్లాడుతున్నారనిపిస్తుంది.అదే సమయంలో కొంతమంది నేతలు పైకి తెలంగాణ అంటారు. లోపల మాత్రం సీరియస్ గా తీసుకోరు. రేణుకా చౌదరి ప్రకటనను ఎలా తీసుకోవాలో? ఇక ఖమ్మంలోనే ఆమె రాజకీయాలు కేంద్రీకరించడం ద్వారా వచ్చే ఎన్నికలలో కూడా ఆమె పోటీ చయడమో, లేక ఆమె ప్రతిపాదించే అభ్యర్ధినే నిలబెట్టడమో చేయాలని ఆమె భావిస్తున్నట్లున్నారు. రేణుకా మూడోసారి రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Balakrishna manoj uu kodathara ulikki padathara release
Ileana liplock with bunny in julayi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more