రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈగ' చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని నిర్మాతలకు కాసుల పంట పండిస్తోంది. జులై 6న విడుదలైన ఈచిత్రం తొలి రోజు స్టార్ హీరోల లెవల్లో కలెక్షన్లు రాబట్టింది. ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఈగ' తొలి రోజు కలెక్షన్లు ప్రాంతాల వారిగా ఇలా ఉన్నాయి.
ఈగ' ఏపీ ఫస్ట్ డే కలెక్షన్స్
నైజాం - 1.65 కోట్లు
సీడెడ్ - 1.05 కోట్లు
ఈస్ట్ - 0.40 కోట్లు
వెస్ట్ - 0.29 కోట్లు
కృష్ణా - 0.32 కోట్లు
వైజాగ్ - 0.30 కోట్లు
నెల్లూరు - 0.18 కోట్లు
గుంటూరు - 0.49 కోట్లు
టోటల్ ఏపీ - 4.68 కోట్లు
ఇవి కేవలం మన రాష్ట్రంలోని కలెక్షన్ల వివరాలు మాత్రమే. ఈగ చిత్రం తమిళం నాన్ఈ' పేరుతో విడుదలైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్నాటక, కేరళల్లో ఈచిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేశారు. ఓవర్సీస్‌లో కూడా భారీగా థియేటర్లు కేటాయించారు. అక్కడి కలెక్షన్ల వివరాలు తెలియాల్సి ఉంది. ఒక ఏపీలోనే తొలి రోజు దాదాపుగా రూ. 5 కోట్లు వసూలు చేసిన ఈగ అన్ని చోట్ల వచ్చిన కలెక్షన్లు కలుపుకుంటే స్టార్ హీరోలు నెలకొల్పిన రికార్డులు బద్దలు కొడుతుందేమో.
రాజమౌళి దర్శకత్వం వహించిన ఈగ చిత్రాన్ని సాయి కొర్రపాటి వారాహి చలన చిత్రం పతాకంపై నిర్మించారు. నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతం అందించగా సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more