Cbi jd was my classmate chandrabala

CBI JD was my classmate: Chandrabala,Chandrabala, ABN News Channel, CBI JD Lakshminarayana, Andhra Jyothi Phone calls, Call Lists, Sakshi News Channels, Threating Calls, Srishailam, Andhrajyothi MD Radhakrishna, Media, Dailies, Victime Chandrabala, Classmates

CBI JD was my classmate: Chandrabala

Chandrabala.gif

Posted: 06/22/2012 01:31 PM IST
Cbi jd was my classmate chandrabala

 

CBI JD was my classmate: Chandrabala

ఒక నిజాయితీ గల అధికారి పై బురద చల్లే ప్రయత్నం చేసిన జగన్ పార్టీ అండ్ కో. కు వాసిరెడ్డి  చంద్రబాల చేతిలో చెప్పు దెబ్బలు తిన్నారు. సిబిఐ జేడి లక్ష్మీనారాయణ పై పెద్ద ఆరోపణ చేసిన  జగన్ పార్టీ కి దిమ్మతిరిగిపోయింది. జగన్ చుట్టు చేరి కాకి గోల చేస్తున్నా నాయకులకు ఇది పెద్ద చెంప దెబ్బని మీడియా వర్గాలు అంటున్నారు.  జేడి పై వేసిన బురద తిరిగి జగన్ పార్టీ నాయకుల మీద పడిందని ప్రజలు అంటున్నారు.  నిజాయితీ గల అధికారి పై  కుట్ర చేస్తే ఇలా ఉంటుందని  సామాన్య  ప్రజలు అంటున్నారు. 

ఈ రోజు  జగన్ పార్టీ కుట్ర భగ్నం  అంటూ   ఎబిఎన్ ఛానల్ లో  ప్రసారమైన  కథనంలో  వాసిరెడ్డి  చంద్రబాబల అసలు విషయం చెప్పారు.  లీడ్ ఇండియా  అనే స్వచ్ఛంద సంస్థ ను నిర్వహిస్తున్న  తనకు  సీబీఐ  జేడీ లక్ష్మీనారాయణ  క్లాస్ మేట్  అని, తమ సంస్థ  ఫ్రొగ్రామ్ ల కోసమే  తాను ఆయనకు , ఆంధ్రజజ్యోతి కి ఫోన్లు  చేశాను తప్ప తనకు  రాజకీయాలు గానీ, మరో వ్యాపకం గానీ తెలీదన్నారు.  స్నేహితులుగా  లక్ష్మీ నారాయణతో  అప్పుడప్పుడు  తమ సంస్థ కార్యకలాపాలకు సంబంధించి  మాట్లాడుతుంటానన్నారు.  ఇలాంటి  ఆరోపణలు  వచ్చినప్పుడు  మానసికంగా కొంత ఒత్తిడికి  గురవుతుంటానని,  బెదిరింపులకు  తాను  భయపడబోనని ఆమె చెప్పారు.  రాజకీయాలతో  సంబంధంలేదని చెప్పిన ఆమె ఆంధ్రజ్యోతి ఎండీతో  తన ఫోన్ కాల్  లిస్ట్ ను టార్గెట్  చేయటం  బాధాకరమన్నారు.

CBI JD was my classmate: Chandrabala

ఇలాంటి  వాటిపై  చంద్రబాల ఫిర్యాదు చేస్తానని చెబుతుంది.  ఉద్యోగం , సేవా కార్యక్రమాలు తప్ప తనకు  మరో వ్యాపకం  తెలియదన్నారు.  సాక్షి ప్రతినిధులతోను  తాను మాట్లాడానన్నారు.  తమ సంస్థ ప్రోగ్రాంలని ప్రమోట్  చేయడమే తన ధ్యేయమని చంద్రబాల చెప్పారు.  నిన్న తనకు చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయని  వాటిని  పట్టించుకోబోమని  చెప్పారు.  ఆమె గురువారం శ్రీశైలంలో  ఉన్నట్లు చెబుతున్నారు.  ఆమె 2009 వరకు యుకేలో  ఉన్నానని చెబుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Aishwarya rais baby has brown eyes and more
Who is chandrabala in cbi jds call list  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

 • Amalapal likes queen charector

  యువరాణిపై అమలా పాల్ మోజు

  Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

 • Dasari narayana rao talks about srihari

  నిజం మాట్లాడిన దాసరి?

  Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

 • Sonia gandhi temple in telangana

  హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

  Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

 • Rajiv kanakala suma life story

  నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

  Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

 • Ram gopal varma vs dhanalakshmi

  వర్మ నోర్ముసుకో..?

  Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more

Today on Telugu Wishesh