ఎవరైన .. చదువును మద్యలో ఆపేస్తారు? సిగిరెట్టు మానేస్తారు? మందు మానేస్తారు? ప్రియురాలిని వదిలేస్తారు? ఇంక చెప్పాలంటే.. పెళ్లి కూడా మానుకుంటారు.. కానీ .. సెక్స్ చేయకుండా ఎవరు ఉండలేరు. కానీ ఒక ఆటగాడు మాత్రం ..తన ఆట కోసం సెక్స్ జోలికి వెళ్ళనని చెబుతున్నాడు. ఇప్పుడు ప్రపంచంలో.. 80 శాతం మంది సెక్స్ గురించే మాట్లాడుకుంటున్నారు, దానికోసం పరితపించిపోతున్నారు. అదీ లేకపోతే జీవితం లేనట్లు ఫీలయ్యే మహ మహరాజులు ఉన్నారు. 80 ఏళ్ల తివారి కూడా తన తిమ్మిరి కోసం అమ్మాయిలతో రాసలీలలు జరిపిన విషయం తెలిసిందే. అలాంటిది.. ఏకంగా ఆట కోసం తన శ్రుంగార లైఫ్ ను వ్యర్థం చేసుకుంటున్నాడని కొంత మంది క్రీడకారులు అంటున్నారు.
ఒలింపిక్స్ సందర్భంగా అథ్లెట్లు ఇలా త్యాగాల బాట పట్టేస్తున్నారు. ఇటలీ స్విమ్మర్ ఫిలిప్పో మాగ్నిని ఒలింపిక్స్ సమయంలో తన ప్రియురాలి, ఒలింపిక్ ఛాంపియన్ ఫెడెరికా ఫెలెగ్రితో సెక్స్ కు దూరంగా ఉంటానని చెబుతున్నాడు. అలా ఎందుకు అని అడిగితే.. రేసుకు ముందు కూడా సెక్స్ లో పాల్గొనే అథ్లేట్లున్నారు. కానీ నేను చాలా వివేకవంతుణ్ని. ఈవెంట్ల సందర్భంగా నేను ప్రశాంతంగా ఉంటాను అని 100 మీ ఫ్రీ స్టైల్ ప్రపంచ ఛాంపియన్ మాగ్నిని చెబుతున్నాడు. కొంత అధికారులే ఆటగాళ్లుకు, ఆటకు ముందు సెక్స్ చేసుకోండి అని అన్నీ సదుపాయాలు కల్పిస్తుంటే.. ఈ ఆటగాడు మాత్రం .. నాకు ఆట కావాలి .. సెక్స్ వద్దు అనటం విని అందరు నవ్వుకుంటున్నారట. కొందరైతే .. మాగ్నిలో అగ్నిలేదోమోనని .. జోకులు వేసుకుంటున్నారనీ మీడియా వర్గాలు అంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more