Vijay sai wants to go on pilgrimage

Vijay Sai wants to go on pilgrimage, vijay sai reddy pilgrimage cbi jagathi jagan jagan mohan reddy

Vijay Sai wants to go on pilgrimage

Vijay.gif

Posted: 06/07/2012 05:59 PM IST
Vijay sai wants to go on pilgrimage

Vijay Sai wants to go on pilgrimage

అవినీతి, అక్రమా ఆస్తుల కేసుల్లో అరెస్టై జైల్లో ఉన్న వీఐపి ఖైదీలకు ..కొత్త కొత్త కోరికలు పుడుతున్నాయట.  తమ కోరికలను తీర్చమాని  జైలు అధికారులను కోరుకోవటంతో.. వారు వీఐపీ కోరికలు లిస్ట్ చూసి షాక్ తింటున్నారట.  ఆ కోరికలు మేము తీర్చలేమని  జైలు శాఖ చేతులేత్తిసిందట.  అయితే విఐపీ ఖైదీలు మాత్రం కోర్టు ఆశ్రయించినట్లు జైలు అధికారులు అంటున్నారు.  అలాంటి వారిలో   విజయసాయి రెడ్డి ఒకరు.  ఆయనకు  జైలు శిక్ష పడితే .. జీవితాంతం జైల్లోనే  ఉండాల్సి వస్తుందేమోనని భయంతో్ ముందుగానే ..  ఒక మంచి పని చెయ్యాలని నిర్ణయించుకున్నాడని  జైలు అధికారులు అంటున్నారు.

అసలు ఇంతకీ ఆయన చేసే పని ఏమిటంటే.. ఆయన ఇండియాలో ఉన్న పుణ్యక్షేత్రాలు మొత్తం  సందర్శించాలనే కోరిక విజయసాయిరెడ్డికి పుట్టిందట. అందుకోసం  జైలు అధికారులను  కొన్ని రోజులు  సెలవులు ఇవ్వమని అడిగినట్లు  జైలు అధికారులు చెబుతున్నారు.  అలాంటి కోరికలు జైలు అధికారులు వల్లకాదని చెప్పటంతో.. ఆయన కోర్టును ఆశ్రయించినట్లు మీడియా వర్గాలు అంటున్నాయి. విజయసాయి రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు జైలు వర్గాలు అంటున్నాయి. అయినా విజయ సాయి రెడ్డికి జైల్లోకి వచ్చిన తరువాత  తీర్థయాత్రలు చేయాలనే ఆలోచన వచ్చిందా? లేక అంతకముందే.. ఆయన అనుకున్నారో.. తెలియదు గానీ మొత్తం మీద ఆయన మనస్సులో ఉన్న కోరికను కోర్టు ముందు ఉంచటం జరిగిందని  మీడియా వర్గాలు అంటున్నాయి. 

 జగన్ పై ఉన్నకేసుల  నుండి త్వరగా బయట పడాలనే ఉద్దేశంతో.. విజయసాయిరెడ్డి   ఇండియాలో ఉన్న అన్నీ పుణ్యక్షేత్రాలు కు వెళ్లి .. తమ కష్టాల నుండి బయటపడేయమాని వేడుకోవటానికి   వెళుతున్నాడేమోనని కాంగ్రెస్ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.  మరికొంతమంది అయితే  వైఎస్ జగన్ క్రిష్టియన్ మతం పుచ్చుకున్నాడు కాబట్టి.. జగన్ చేసే ఓదార్పు యాత్ర లాగే.. విజయసాయి రెడ్డిని కూడా .. తీర్థయాత్రలు చెయ్యమని చెప్పి ఉంటాడని తెలుగుదేశం నాయకులు   అంటున్నారు.  సో మొత్తం .. విజయ సాయి రెడ్డి తీర్థ యాత్రలో కోసం కోర్టు  సెలవులు ఇస్తుందో లేదో వేచి చూడాలి.. 


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Montek defends spending rs 35 lakh on two toilets
Lawyer complains of threat from lagadapati  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more