Harirama jogayya deeksha

Harirama Jogayya deeksha, YS Jagan Arrest, Palakollu, Police, Doctors, Ex MP,

Harirama Jogayya deeksha

Jogayya010.gif

Posted: 05/29/2012 02:55 PM IST
Harirama jogayya deeksha

Harirama Jogayya deeksha

అయిన ‘‘ఎగిరిన దూది గాలిలో ఎంతోసేపు ఉండదు’’ అని సామెతను నిజం చేసాడు . మాజీ ఎంపీ చేగొండి వెంకట హరరామజోగయ్య. గతం మూడు రోజుల నుండి .. జగన్ అరెస్ట్ చేస్తే నేను ఆమరణ దీక్ష చేస్తానని మీడియా ప్రకటన ఇచ్చాడు జోగయ్య.   జోగయ్య మాటల్లో చాలా ఫవర్ ఉన్నట్లు ఉంది. ఆయన అన్నట్లే . వైఎస్ జగన్ ను సిబిఐ అరెస్ట్ చేయటం జరిగింది.   ఇక తరువాత జోగయ్య వంతు వచ్చింది. జగన్ అరెస్ట్ తో ఆమరణ దీక్ష చేస్తానని చెప్పిన జోగయ్య సమయం ఆసన్నమైయింది.

అనుకున్న ప్రకారం వైఎస్ కార్యకర్తలు జోగయ్య ఇంటి ముందు గుమ్మిగుడి జోగయ్యను దీక్షకు రెఢీ చేసినట్లు వైఎస్ కార్యకర్తలు అంటున్నారు. ఇప్పుడు జోగయ్య పని ఎలా ఉందంటే..   పూర్వం .. ఒక వ్యక్తి ‘‘అద్దం మీద అలిగి, ముక్కుకోసుకున్నాడట’’ అనే విధంగా జోగయ్య తీరు ఉందని వైఎస్ కార్యకర్తలు అంటున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అరెస్ట్‌కు నిరసనగా పాలకొల్లులో మాజీ ఎంపీ చేగొండి వెంకట హరరామజోగయ్య పట్టణంలోని గాంధీ బొమ్మల సెంటర్‌లో చేపట్టిన నిరహార దీక్షను జోగయ్య మండుటెండలోనే ప్రారంభించారు. చేపట్టిన నిరహార దీక్షను పోలీసులు భగ్నం చేయటంతో. జోగయ్య దీక్ష చేపట్టిన ఒక్క గంటకే చుక్కలు కనిపించటంతో జగోయ్య మనస్సులో ‘‘అధమునికి ఆలు అయ్యేకంటే, బలవంతునికి బానిస అయ్యేదిమేలు’’ అనే విధంగా.. పోలీసులకు లొంగిపోవటం జరిగిందని   వైఎస్ కార్యకర్తలు చెబుతున్నారు.

జోగయ్య ఆరోగ్య పరిస్థితి దారుణంగా పడిపోవడంతో.. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ప్రభుత్వాసుపత్రి వైద్యు వచ్చి ఆయనకు పరీక్షలు చేశారు. బీపీ, షుగర్ లెవెల్స్ పడిపోవడంతో పోలీసులు బలవంతగా పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కొద్దిసేపటికి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వైద్యులు బలవంతంగా గ్లూకోజ్ ఎక్కించారు. ఆపై ఆయన పాలకొల్లులోని తన ఇంటికి చేరుకున్నారు.

అయితే చుట్టు ప్రక్కల ప్రజలు ఈ వయస్సులో ఈయనకు ఇదేం పని జోగయ్య మొదటి నుంచి ‘‘అక్కర ఉన్నంతవరకు ఆదినారాయణ, అక్కర తీరేక గూదనారాయణ’’ అనే విధంగా జోగయ్య ఉండటం ఆయన సహజ గుణం అని పాలకొల్లు ప్రజలు అంటున్నారు .


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ys jagan mohan reddy arrested
Life threat to cbi jd lakshmi narayana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more