Jeevitha rajasekhar

Jeevitha Rajasekhar,Jeevitha Rajasekhar fim maker and movie director, Jeevitha Rajasekhar Cinema, Tara chowdary, sex scame ,

Jeevitha Rajasekhar

Jeevitha0012.gif

Posted: 04/18/2012 07:10 PM IST
Jeevitha rajasekhar

Jeevitha Rajasekhar

ఎదుటివారిని విమర్శన చేయటంలో ఈ ( జీవిత రాజశేఖర్లు) ప్రేమ పక్షులు ముందుంటాయి. ఎదుటి వారి గురించి ఏమీ తెలియకపోయిన వారి పై బురద చల్లటంలో ఈ భర్తలు ఫస్ట్ అని చెప్పాలి. వీరు ఎదుటి వారిని ఎలు ఎత్తి చూపించటంలో వీరి మించిన వారు ఎవ్వరు లేరు. అసలు ఒకరి వైపు మనం ఎలు ఎత్తి చూపిస్తే ... మనవైపు ఎన్ని వేళ్లు చూపిస్తున్నాయో .. ఒక్కసారి చూసుకుంటే.. ఎవరైన ఎదుటి వారిని ఎలు ఎత్తి చూపించారు. సినిమా ఇండస్ట్రీలో వీరి గురించి తెలియాని సినిమా కెమెరా ఉండదు. జీవిత రాజశేఖర్లు చరిత్ర .. ఫిలింనగర్ ల్లో .. ఏ గొడను, ఏ చెట్టును , ఏ రాయిని, ఏ టీ కొట్టు యాజమానిని అడిగిని కథలు కధలుగా చెబుతారు.

వీరి చెప్పాలంటే.. భరతంమంత కథ ఉంటుంది. వీరి గురించి రాయలంటే.. రామాయణం అంత ఉంటుంది. సింపుల్ చెప్పుకుంటే.. ఈ భూమిమీద దరిద్రపుజంట ఎవరు జీవిత రాజశేఖర్లేనని ఫిలింనగర్ కొడైకూస్తుంది. వీరు చేసిన నేరాలు, ఘోరాలు, అమ్మాయిలతో ఆడుకున్న సెక్స్ ఆటలు .. ఎన్నొ ఎన్నోనో జరిగాయాని ఫిలింనగర్ వాసులు అంటున్నారు

Jeevitha Rajasekhar

ఒక భర్త భార్య అయి ఉండి. భర్త పడకగదిలోకి .. మరొక అమ్మాయి పంపించే నైజం ఉన్న ఆడది జీవిత. హీరో స్థాయిలో ఉన్న రాజశేఖర్లు కూడా .. అమ్మాయిల కోసం సొంగ కార్చుకుంటు.. వెకిలి నవ్వులు నవ్వుతూ.. అవకాశం కోసం గుంటకాడ నక్కలా ఎదురుచూస్తుంటాడట. ‘‘రాజశేఖర్ మంచ ఎక్కిన తరువాత వారస అడిగే రకం’’ అని సెక్స్ కుంభకోణం ఇరుక్కున్న తారా చౌదరి మీడియా చెబుతుంది.
తారా చౌదరి జీవితం కూడా జీవిత రాజశేఖర్ల చేతిలో నాశానం అయిందని చెబుతుంది. రాజశేఖర్ తారా చౌదరిని సెక్స్ పరంగా ఎన్నో సార్లు అనుభవించాడట, స్వయాన రాజశేఖర్ భార్య జీవితనే అతని పడకగదిలోకి పంపిందని తారా మీడియాకు చెప్పటం సినీ ప్రజలు షాక్ తిన్నారు. ఈ విషయం బయటపడిన దగ్గర నుండి ఈ ప్రేమ పక్షులు మీడియాకు కనిపించకుండా దొంగల్లా తిరుగుతున్నారని ఫిలింనగర్ టాక్.

ఇలాంటి డబ్బు కోసం ఏమైనా చేస్తారని మరోసారి రుజువైంది. తారా చరిత్ర మాదిరే జీవిత చరిత్ర కూడా ఇంచు మించు అలాగే ఉంటుందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వారు ప్రముఖ వ్యక్తి , మెగా స్టార్ చిరంజీవి పై ఎన్నో సార్లు బురద చల్లిన విషయం తెలిసిందే, చివరకు అందరికి ఉపయోగపడే బ్లడ్ బ్యాంకు ను కూడా వదలకుండా వీరు భూత్ నోటితో ఎన్నొ విమర్శలు చేయటం జరిగింది. ఇలాంటి కాకులు ఎన్ని అరిచినా మెగా స్టార్ అంచును కూడా తాకలేకపోయారు. ప్రభుత్వ వారు బ్లడ్ బ్యాంకు కు క్లీన్ సర్టిపికేటు ఇవ్వటం కూడా జరిగింది
ఇకనైన వీరు ఎదుటివారి మీద విమర్శలు మానుకొని .. తమ జీవితాను బాగుచేసుకోవాలని తారా చౌదరి, సినీ ప్రజలు కోరుకుంటున్నారు. మనిషికి కొన్ని ప్రాథిమిక విలువుల ఉంటాయి . అవి పాటించనప్పుడు ఆ మనిషి బ్రతిన.. చనిపోయినట్టేనని పురాణాలు చెబుతున్నాయి.

ఇకనైనీ జీవిత రాజశేకర్లు మీ జీవితం గురించి ఆలోచించుకోండి ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mamata banerjee
Manisha koirala has replaced urmila matondkar in the sequel of bhoot  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more