Hot chocolate makes me feel sexy

Hot Chocolate Makes Me Feel Sexy , Sexy Dark Chocolate Guy

Hot Chocolate Makes Me Feel Sexy

Chocolate.gif

Posted: 04/09/2012 06:55 PM IST
Hot chocolate makes me feel sexy

Hot Chocolate Makes Me Feel Sexy

ప్రతి ఒక్కరికి మూడు కావాలి. మూడ్ లేకపోతే.. ఏ పని చేయ్యలేరు. ఇప్పుడు కొత్త మూడ్ నిచ్చే చాక్లెట్స్ మార్కెట్ లోకి వచ్చిందట. ఆ చాక్లెట్స్ తింటే మూడు పెరుగుతుందంటున్నారు పరిశోధకులు. ప్రేయసిని ఇంప్రెస్ చేసేందుకు తీసుకెళ్లే చాక్లెట్లు వారి మూడ్ ని కూడా పెంచుతాయంటున్నారు. చాక్లెట్స్ లో ఉండే ట్రిప్టోపాన్ మరియు టిలాలామిస్ అనే పదార్థాలు రెండు సెక్స్ డ్రైవ్ ని పెంచుతాయట. చాక్లెట్లు కామ వాంఛలను పెంచుతాయన్నది ప్రాచీక కాలం నుంచి ఉన్న వాదనే అంటున్నారు.

Hot Chocolate Makes Me Feel Sexy

రాజులు, చక్రవర్తులు కూడా చాక్లెట్లలో ఉపయోగించే కోకో బీన్స్ని తినేవారట. ఇటలీలోని రీసెర్చర్లు 200 మంది మహిళలను ఎంపిక చేసి వారికి చాక్లెట్లు తినిపించి పరీక్షించారు. వారిలో కామవాంఛలు పెరిగినట్టు గమనించారు. దీనికి కారణం బ్రెయిన్ లోని సెక్స్ కోరికలను పెంచే సెరోటానిక్ అనే రసాయనం పెరుగుందని దానికి కారణమాని పరిశోధకులంటున్నారు.

రతీ క్రీడకు ముందు చాక్లెట్లు తినడం మంచిదని బ్లాక్ చాక్లెట్లయితే మరింత ఫలితం ఉంటుందని అంటున్నారు. సో మూడ్ పెంచే మందులకు వేలకు వేలు ఖర్చుపెట్టే బదులు తీయగా చాక్లెట్లు తినేయండి? మీ మూడ్ పెంచుకోండి? ఇటు చాక్లెట్ తిన్నట్లు ఉంటుంది. అటు.. మీ రతీక్రీడా లో విజయం సాధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dhanush and shruti hassan affair
Actor trisha  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more