Ex mp booked in sex scandal

Andhra Pradesh News, arrested, brothel house, Commissioner, crime news, girls, HMTV, Hyderabad, Hyderabad Daily News, Hyderabad News, IPC Sections, Marepalli Laxmi, news, Police, police station, pradesh, Prasad, raids, sex, sex worker, Tara Chowdary, Task Force, Telugu movies, Visakhapatnam

SHE OPERATES A WIDE NETWORK IN OTHER STATES TOO Hyderabad: Police crackdown on the sex racket run by one Tara Chowdary, which came to light during its expose by the HMTV and The Hans India with the help of Marepalli Laxmi from Gajuvaka in Visakhapatnam, has thrown light on the extensive network.

Ex-MP booked in sex scandal.gif

Posted: 04/03/2012 03:27 PM IST
Ex mp booked in sex scandal

Rayapati_tara

మొన్న కర్ణాటక అసెంబ్లీలో బూతు వీడియోలు చూసి పదవుకోల్పోయిన మంత్రులు ఉన్నారు. నిన్న గుజరాత్ అసెంబ్లీలో సెక్స్ వీడియోలు చూసి అభాసు పాలు అయిన వారు ఉన్నారు. ఈ ఉదంతాలను మరవక ముందే మన రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుల రంకు బాగోతం బయటడుతుంది. మన రాజకీయ నాయకులు అసెంబ్లీలో బూతు బొమ్మలు చూడటంలేదు గానీ... ఏకంగా అమ్మాయిలతో సెక్స్ సంబంధాలు కలిగి ఉన్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

తీగ లాగితే... డొంక కదిలినట్లు... తాజాగా సెక్స్ రాకెట్ కుంభకోణంలో సినీ నటి తారా చౌదరి అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో భయంకరమైన నిజాలు ఒక్కొక్కటిగా భయటపడుతున్నాయి. తారా చౌదరితో మన రాష్ట్ర రాజకీయ నాయకులకు మాంచి సంబంధాలే ఉన్నట్లు పోలీసుల పరీశీలనలో వెల్లడైనట్లు తెలుస్తుంది.

పోలీసు వర్గాల సమాచారం ప్రకారం... నగరంలో వ్యభిచారం నిర్వహిస్తోందన్న ఆరోపణలో అరెస్టయిన రాజేశ్వరి ఉరఫ్‌ తారా చౌదరికి రాజకీయ వర్గాల్లో మంచి పలుకుబడి ఉన్నట్లు తెలుస్తోంది. ఇంట్లో దొరి కిన సీడీలు, 10 సిమ్‌ కార్డులపై దర్యాప్తు చేస్తున్నారు. సినిమా అవకాశాలు, ఉద్యోగాల కోసం వచ్చే వారిని లొంగదీసుకుని వారితో బ్లూఫిలిం తీయడం వంటి చీకటి కార్యకలాపాలకు పాల్పడేవారని పోలీసులు చెబుతున్నారు.

తన వద్దకు వచ్చే విటుల శృంగార కార్యకలాపాలు వీడియో తీసి వారిని బ్లాక్‌మెయిల్‌ చేసేవారని, అలాంటి బాధితుల జాబితాలో రాజకీయ, సినీ ప్రముఖులున్నట్లు పోలీసు వర్గాల సమాచారం. ఆమె నిర్వహించే చీకటి కార్యకలాపాల్లో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాలుపంచుకుంటున్నట్లు, వారే విటుల అవతారం ఎత్తుతున్నట్లు ప్రాధమిక విచారణలో తేలిన ట్లు సమాచారం.ఆ క్రమంలోనే గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఎంపీ, రెండున్నరేళ్లు ఉన్నత పదవి నిర్వహించిన ఆయన తనయుడు ఇద్దరూ చౌదరికి క్లయింట్లుగా మారారని పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో తేలినట్లు సమాచారం. తరచూ కేంద్రమంత్రి పదవితో పాటు, టీటీడీ చైర్మన్‌ పదవికి తీవ్రంగా ప్రయత్నించిన సదరు అధికార పార్టీ ప్రజాప్రతినిధితో పాటు అతని కొడుకు కూడా తారా కస్టమర్లేనని మీడియాలో కథనాలు. సూర్యపేపర్ పేజి 5లో వ్రాసిన కథనం ప్రకారం, వారు వర్ణించిన ఆధారాలను బట్టి రాయపాటి సాంబశివ రావు ఈ సెక్స్ రాకెట్ కుంభకోణంలో ఉన్నాడని రాజకీయ వర్గాలు అంటున్నారు. మరి ఇందులో నిజమెంతో అబద్దమెంతో తెలియాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Talasani srinivas yadav questioned cbi about kvp
Tamanna bhatia  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more