అప్పుడేప్పుడో వర్షంలో తడిసిన త్రిషకు.. ఇప్పుడు వైరల్ ఫీవర్ వచ్చిందట. ఆ ఫీవర్ తగ్గించుకోవాటానికి త్రిష లవ్ కేర్ సెంటర్ కు వెళ్లింది. ఆ లవ్ కేర్ సెంటర్ వాళ్లు కు ఉన్న వైరల్ ఫివర్ ను తగ్గించి పంపెరట. అంటే లవ్ కేర్ సెంటర్ అనేది ఆస్పత్రి కాదట. తనకు వైరల్ ఫివర్ తగ్గినందుకు .. త్రిష వారికి ధన్యవాదాలు చెప్పిందని త్రిష సన్నిహితులు అంటున్నారు. మీ సపోర్ట్ మరువలేనిది. అందరికీ ధన్యవాదాలు. హృదయంలోంచి వచ్చిన మాటలివి అని త్రిష ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇటీవల ఆమె వైరల్ ఫీవర్‌కి గురయ్యారు. ఈ కారణంగా షూటింగ్స్‌కి బ్రేక్ తీసుకుని, ఇంటి పట్టున ఉండి పూర్తి విశ్రాంతి తీసుకున్నారు. త్రిష తల్లి ఉమాకృష్ణన్ కూతుర్ని కంటికి రెప్పలా చూసుకున్నారట. ‘గెట్ వెల్ సూన్’ అంటూ త్రిష అభిమానులు, శ్రేయోభిలాషులు ఆమెకు మెసేజ్‌లు పంపించారట. వీటిని ఉద్దేశించే ఆమె పై విధంగా స్పందించారు. ఇప్పుడు సంపూర్ణమైన ఆరోగ్యంతో, నూతనోత్సాహంతో ఉన్నారు ఈ బ్యూటీ. ఇలా తేరుకున్నారో లేదో అలా కాంచీవరం వరకు ప్రయాణం కూడా చేసేశారామె. అయితే ఇది షూటింగ్‌కి సంబంధించిన ట్రిప్ మాత్రం కాదు. కాంచీవరంలో ‘లవ్‌కేర్ సెంటర్’ ఉంది. ఇది ప్రేమికులకు సంబంధించిన సెంటర్ అనుకుంటే తప్పులో కాలేసినట్లే.
పిల్లల కోసం నిర్వహించబడుతన్న సేవా సంస్థ ఇది. ఈ సంస్థకు వెళ్లి, అక్కడున్న పిల్లలందరితో కాలక్షేపం చేశారు త్రిష. చిన్నారులతో బోల్డన్ని కబుర్లు చెప్పానని, ఇది విలువైన సమయం అని త్రిష పేర్కొన్నారు. అలాగే ఓ విషయాన్ని కూడా విన్నవించుకున్నారామె. ‘‘సేవా కార్యక్రమాలపట్ల ఎవరికైనా ఆసక్తి ఉంటే.. ఈ సంస్థను ఒకసారి విజిట్ చెయ్యండి. తోచినంత సహాయం చేసినవారిని ప్రశంసించకుండా ఉండం’’ అని ట్విట్టర్‌లో పొందుపరిచారు.
త్రిషకు సామాజిక స్పృహ ఎక్కువ. కేన్సర్‌పై అవగాహన కలిగించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటుంటారామె. అలాగే కేన్సర్ ఆస్పత్రులకు వెళ్లి, అక్కడున్నవారి క్షేమసమాచారాలను తెలుసుకుంటుంటారు. పిల్లల కోసం నిర్వహించబడుతున్న ‘లవ్ కేర్’లాంటి సంస్థలకు వెళ్లి, చిన్నారులతో గడుపుతుంటారు. అలాంటి సమయంలో తనకు లభిస్తున్న ఆనందాన్ని మాటల్లో చెప్పలేనని త్రిష చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more