సినిమా హీరోయిన్లు తన అందాన్ని కాపాడుకోవడానికి యోగా, మంచి ఆహార నియమాలు పాటిస్తారనే విషయం మనకు తెలిసిందే. కానీ శరీరంలోని అవయవాల రూపురేఖలు మార్చుకోవడానికి మాత్రం సర్జరీలు చేసుకుంటారు. గతంలో చాలా మంది అగ్ర హీరోయిన్లు తమ అందాలను సర్జరీల ద్వారా సరిచేసుకున్నారు. కొందరు సర్జరీల ద్వారా తమ సైజులను కూడా పెంచుకున్నారు. రీసెంట్ గా కమలహాసన్ కూరుతు కూడా ముక్కుకు సంబంధించిన సర్జీరీ చేయించుకున్నానని తెలిసింది. భారీ సైజుల కలిగిన నమిత, హన్సిక లాంటి వారు సర్జరీలతో తమ ఎద సైజులను తగ్గించుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి. వాటిలో నిజమెంతో అబద్దమెంతో తెలియదు
కానీ....తాజాగా బక్క పల్చని అందాల గోవా బ్యూటీ ఇలియానా కూడా తన సైజులను పెంచుకుంచుకోవడానికి కాస్మోటిక్ సర్జన్ ల దగ్గరికి వెళ్లిందని ముంబైలో వార్తలు షికారు చేస్తున్నాయి. ఇలియానా టాప్ టు బాటమ్ ఒకే సైజులు నన్నని నాజూకు నడుము కలిగి ఉంటుంది. ఇలియానా నడుముకి కూడా ఫ్యాన్స్ ఉన్నారనడంలో సందేహం లేదు. బక్క పల్చని శరీరం కాబట్టి ఇలియానా సైజులు తమ బాడీ సైజుకు కొద్దిగా తక్కువగానే అనిపిస్తాయి. ఈమధ్యన ఆమె నటించిన ‘స్నేహితుడు’ సినిమాలో బక్కచిక్కినట్లు కనిపించింది. దాంతో ఆమెలో ఉన్న సైజులు కాస్త తగ్గడంతో ఇలియానాలో మునుపటి అందం లేదని వివిధ రకాల కామెంట్లు వచ్చాయి.
అవికాస్త ఇలియానా చెవిలో పడటంతో ఆమె వెంటనే శరీర బరువుతో పాటు తన బరువులను పెంచుకోవడానికి కాస్మోటిక్ సర్జరీ చేయించుకోవడానికి సిద్దపడి, ముంబైలో కొందరు సర్జన్స్ ని సంప్రదించిందని ముంబై మీడియా కోడై కూసింది. ఈ వార్తను తెలుసుకున్న ఇంగ్లీష్ మీడియా ఇలియానాను సంప్రదించిందట.దీని పై ఆమె స్పందిస్తూ ఆ వార్తల్లో నిజం లేదని, నా అందాని సరిపడ సైజులు నాలో ఉన్నాయని ఇప్పటి వరకు సైజులు పెంచుకోవాల్సిన అవసరం రాలేదని నేను ఎక్కవగా సీ ఫుడ్స్, స్వీట్స్ తింటాను కాబట్టి నా సైజులు పెరగాలన్నా, తగ్గాలన్నా అది నాచేతి పని. అంతే కానీ సర్జరీలు చేయించుకొని సైజులు పెంచుకోవాల్సినంత ఖర్మనాకేం పట్టలేదని ఘాటుగా చెప్పినట్లు వార్తలు.
ఇలియానా సైజులు అంతంత మాత్రంగానే ఉంటాయి కాబట్టి కాస్మోటిక్ సర్జరీ చేయించుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని సినీ జనాలు చెవులుకొరుక్కుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more