యువకులు గోడ దూకితే .. అర్థం మారిపోతుంది. దూకింది ఎందుకోసం అయిన.. అది తప్పుగానే భావిస్తారు? సామాన్య కుర్రళ్లో గోడలు దూకితే మాములే.. అదే ఒక సెలబ్రిటీ గోడ దూకితే.. మాత్రం.. అది ఒక సంచలన వార్త అవుతుంది. ఇప్పుడు అలాంటి విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. టీమిండియా క్రికెటర్ .. గోడ దూకడాట. అతను ఎవరు కాదు మన కేరళ కుర్రాడు.
తరచూ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే టీమిండియా స్పీడ్‌స్టర్ శ్రీశాంత్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఐపీఎల్ ఐదో ఎడిషన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించనున్న కేరళ పేసర్ 'గోడ దూకి' మరోమారు వార్తల్లోకెక్కాడు. త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్ సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇక్కడి సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో సన్నాహక శిబిరం ఏర్పాటు చేసింది.
అయితే సాయంత్రం వరకు జట్టుతో గడిపిన శ్రీశాంత్‌కు బోరు కొట్టినట్టుంది కాబోలు.. అర్ధరాత్రి ఎంచక్కా పార్టీకి చెక్కేశాడు. అయితే మామూలుగా కాకుండా దొడ్డిదారిలో గోడ దూకి సిటీలోని ఓ హోటల్లో పార్టీకెళ్లాడు! ఇక తెల్లవారక ముందే మళ్లీ అదే మార్గం లో లోనికి ప్రవేశించాడు. ఇందులో మరో ట్విస్ట్ ఏమిటంటే శ్రీ ఒక్కడే కాకుండా.. తనతోపాటు సహచర ఆటగాడు, ఆస్ట్రేలియా బౌలర్ షాన్ టె యిట్ను కూడా వెంటబెట్టుకెళ్లాడట! అయితే రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం మాత్రం శ్రీశాంత్, టెయిట్ తమ అనుమతి తీసుకునే వెళ్లారని చెబుతోంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more