Womens day special wishes

Women's Day Special Wishes,Women's day special, Women's day special Albums, Online Women's day special Songs, Women's day special Music, Women's day special MP3

Women's Day Special Wishes

Womens Day.gif

Posted: 03/08/2012 01:35 PM IST
Womens day special wishes

Women's Day Special Wishes

ఎక్కడ స్త్రీ పూజింప బడుతుందో.ఎక్కడ స్త్రీ కన్నీళ్ళు కార్చదో.ఎక్కడ స్త్రీ , అందంగా, ఆనందం గా,తన జీవితం మలుచు కుంటుందో,ఆ పుడమి మీదకి, ఆ స్వర్గం లోకి,దేవుడా..స్త్రీ కి జన్మ నివ్వు..దేవుడు కూడా మగ వాడేనా?అందుకేనా పురిటి నొప్పులు నవ జాత శిశువు ఆకలి భారం ,అమ్మ కి ఇచ్చి, అంతులేని సుఖం మటుకు మగవాడికి ఇచ్చేవు? చెప్పులు వేసుకుని , ఇంటి గడప దాటాలంటే, ఎన్ని గడపలుపెట్టేరు పెట్టేరు? ప్రకృతి లో పువ్వు తో పోలిక పెట్టేరు, ముళ్ళు లాంటి మగ వారే ,ఆమె కి రక్షణ పెట్టేరు, పిల్లలే ఆమె కాళ్ళకి బంధాలు యేరు, ఆమె లేని ఒక్క రోజు కూడా ,ఇల్లు గడవదు.కానీ, సంపాదన మీద అధికారం ఆమె ది కాదు, నువ్వు, షోకులు సింగారాలు చేస్తావు, అని వెక్కిరించి, ఏమిటలా మసి గుడ్డ లాగా ,అలా ఉన్నావు? అని వెక్కిరించే ,మగ వారె, ఆమెకి, ఇంట అండ..ఉద్యోగాల లో రాణిస్తే. నువ్వు స్త్రీ వి కదా, అని వెటకారం.. అతను సృష్టించిన అడవిని ఆమె జయిస్తే, అది కూడా ఒక అవకాశమే,అందాల ప్రదర్శనే..అని చేత్కారం. అందుకే స్త్రీ కంట నీరు చిందని ఆ రోజే, మన ఉమెన్స్ డే ,,

కానీ, ఈ ఎనిమిదో తారీఖునే కాదు, స్త్రీ అంటే, పుడమే, నిన్ను మోసే అమ్మే, నీ ఆకలి తీర్చే అమ్మే.. ఆమె ని గురవించడం నీకు ఒక అలవాటు, ఒక సాధన కావాలి, స్త్రీ కంట కన్నీరు కునువ్వు ఎప్పటికి కారణం కాకు.. అప్పుడే, అప్పుడే, జనని, అవని, అన్నపూర్ణ, లక్ష పేర్లతో కొలవడం కాదు , ముఖ్యం, నీ మనసుని శుద్ధి చేసుకో, పాత..భావ జాలం నించి, బయట పడి,ఆడ పిల్లని ఆహ్వానించు నీ ఇంటి లోకి, నీ మది లోకి.. ఉమెన్స్ డే .

మహిళల హక్కుల కోసం స్త్రీలంతా ఏకమై వందేళ్లక్రితం జరిగిన పోరాటం సాక్షిగా మహిళాదినోత్సవం ప్రంపంచ వ్యాప్తంగా మార్చి 8న జరుపుకోవడం మొదలైంది. 1911 సంవత్సరంలో ఆనాటి మహిళలు రగిల్చిన స్ఫూర్తి ఎందరో మహిళల్లో ధైర్యాన్ని నింపింది. వందేళ్లక్రితమే మహిళలు పోరాడి అనుకున్నది సాధించారు. నేటిస్త్రీ చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ ముందుంది. ఏ రంగంలోనైనా ముందుకు పోగలనని నిరూపించుకుంది. అన్నింటా ధీటుగా సమర్థవంతంగా రాణించి తన ప్రత్యేకతను నిలుపుకుంటోంది. అయినా సమాజంలో సమాన గౌరవాన్ని గుర్తింపును పొందలేక పోతున్నారు. విచిత్రం ఏమిటంటే ... రాజకీయాల్లో , వ్యాపారరంగంలో , ఎలక్ట్రానిక్‌ మీడియాలో ఇంటా బయట, ఎక్కడైనా ఆమె శక్తి సామర్థ్యాలు గుర్తిస్తున్నట్లే ఉంటుంది.

Women's Day Special Wishes

స్త్రీగా పుట్టినందుకు ఎంత సంతోషించాలి....ఎంతో గర్వపడాలి. పెద్దలను ఎలా గౌరవించాలో , పిల్లలను ఎలా లాలించాలో , సాటి వారిని ఎలా ప్రేమించాలో తను చేసి నాకు ఎంతో ఆదర్శప్రాయమైంది అమ్మ. గిల్లి గజ్జాలు పెట్టుకున్నా. పరుశమైన మాటనోటి వెంట వచ్చినా అదెంత తప్పో చెప్పి మందలించి మంచి మాట చెప్పింది అమ్మ. అందరితో కలిసి పోతూ నవ్వుతూ బేషిజాలు లేకుండా స్నేహాన్ని పంచి ఇవ్వడం నేర్పింది నాకు అమ్మ. జీవితంలో ఎలా ఉండాలో నేర్పిన అమ్మతనం ఎంత గొప్పదో... ఆడజన్మ ఎంత గొప్పదో....

మరో ఏడాది.. మరో ఉత్సవం.. మరో వేడుక! అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఇది నూట ఒకటవ యేడాది! ఇన్ని ఉత్సవాలు జరిగినా..దోపిడీ పునాదులపై వెలిసిన సమాజంలో మహిళల ఆశలు, ఆకాంక్షలు నెరవేరడానికి అడ్డంకుపూన్నో! అయినా.. మహిళా శక్తి వాటిని అధిగమిస్తున్నది.. తెగింపుతో తన వాటాకోసం కొట్లాడుతున్నది! పురుషాధిపత్య సమాజంలో మహిళల పట్ల ఉన్న చిన్న చూపును తమ సత్తాను చాటడం ద్వారా నెట్టిపారేసేందుకు ఇతోధికంగా ప్రయత్నిస్తున్నది! అయితే ఇది నాణెనికి ఒకవైపు మాత్రమే. నగర, పట్టణ ప్రాంతాల్లోనే మహిళా చైతన్యం కనిపిస్తున్నది.

శతాబ్దాల ప్రపంచ చరిత్రలో మహిళల పాత్ర తక్కువేమీ కాదు. యుద్ధ తంత్రాలు మొదలుకుని.. రాజకీయ వ్యూహాల దాకా.. శాస్త్ర సాంకేతిక రంగాలు మొదలుకుని.. సామాజిక సేవ దాకా అనేకానేక రంగాలు.. అనేకానేక మంది మహిళలు! ఎన్నదగిన వారు వేనకు వేలు! వారిలో కొందరు! చరిత్ర గతిని మార్చేసిన మహిళలు! మహిళా శక్తికి కొత్త భాష్యాలు చెప్పిన వీరనారీమణులు!

అలాంటి వీరనారీమణులు.. ఆంధ్ర ప్రదేశ్ లో చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో కొంత మంది .. రాష్ట్ర హొంశాఖ మంత్రి సబితాఇంద్ర రెడ్డి, ఎమ్మెల్యే .. వైఎస్ విజయమ్మ, మంత్రి.. గీతారెడ్డి , కాంగ్రెస్ పార్టీ లీడర్ రేణుకు చౌదరి, వంగా గీత, లక్ష్మీ పార్వతి, మంత్రి గల్లా అరుణ కుమారి, ఎమ్మెల్యే పరిటాల సునీత, పరకాల లక్ష్మీ, కొండ సురేఖ , కల్వకుంట్ల కవిత, నన్నపనేని రాజాకుమారి, మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి, జయసుధ వీరంత.. రాజకీయ వీరనారీమణులు. 


అలాగే ఇంక ఇతర రంగాల నుండి చాలా మంది ఉన్నారు. వారిలో .. డైరెక్టర్ నందిని రెడ్డి, నిర్మాత, నటి విజయనిర్మల, నటి అమలా, డాన్స్ రు శోభ నాయుడు యంకర్ సుమ, ఝాన్సీ, ఉదయభాను, రేడియో చలాకీ వాగుడుకాయ ప్రతీకా .. వీరంత తమ రంగలలో శక్తివంతమైన మహిళలుగా ... నిరూపించుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Vidya balan adjudged best actress
Ysr congress party president y s jaganmohan reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more