ఏమాయ చేసావే సినిమా తెలుగు తెరకు పరిచయం అయిన సమంత ..బాగానే దూసుకుపోతుంది. అయితే అందరిలా కాకుండా తనకంటు ప్రత్యకమైన శైలిలో తన నటనను చూపిస్తు హీరోయిన్ గా నిలబడింది. చిన్న సినిమాతో మొదలై సమంత వరుసగా .. పెద్ద హీరోలతో మంచి హిట్ కొట్టింది. ఎన్టీఆర్ , మహేష్ బాబులతో నటించి .. మంచి పేరు తెచ్చుకుంది సమంత. ఇటీవల తన వ్యక్తిగత విషయాలను మీడియాతో పంచుకుంది.
సినిమా వేరు జీవితం వేరని సమంత అంటుంది. సినిమాలో కనిపించినట్లు బయట కూడా అలాగే కనిపించటం కుదరదని చెబుతుంది. హీరోయిన్స్ కు అంటూ ఒక జీవితం ఉంటుందని సమంత గుర్తు చేశారు. టాలీవుడ్ లో నెం.1 హీరోయిన్స్ లలో సమంత ఒకరు. సినిమాల్లో మేకప్ వేసుకొని నటిస్తాం. కానీ నిజ జీవితంలో మేకప్ లేకుండా జీవిచాలని సమంత సుక్తులు చెబుతుంది. సినిమాలో అయితే చీరల్లోను , చుడీదార్ ల్లో ను కనిపించి ప్రేక్షకులకు ఆనందాన్ని కురిపిస్తాను. కానీ బయట అలా కాదు కదా? ఎందుకంటే.. నేను బయటకి వెళ్లేటప్పడు నాకు సౌకర్యంగా ఉంటే దుస్తులనే వాడతాను అని సమంత అంటుంది.
అంతేకాదు..నేను బయటికి వెళ్లాలనిపిస్తే.. తప్పనిసరిగా జీన్స్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తాను అని సమంత అంటుంది. అసలు అమ్మాయిలు ఎలా ఉంటారు? సాధారణ అమ్మాయిలు బయట ఎలా చూపిస్తారో నేను కూడా అలాగే చూపిస్తాను. ఒక సాధారణ అమ్మాయి ఎలా ఆశపడతారో నేను అలాగే ఆశపడతాను అని సమంత అంటుంది. నేను ఎప్పుడు హీరోయిన్ అనే హోదాను చూపించాలని ఎప్పుడు అనుకోలేదని సమంత చిరు నవ్వుతో చెబుతుంది. ఆమె నవ్వుకు .. మీడియా మెన్ కు మైకం వచ్చిందని తోటి మీడియా ప్రతినిధులు అంటున్నారు.
ఎమైన సమంత చాలా సైలెంట్ గా దుసుకుపోతుందని సినీ వర్గాలు అంటున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more