Cpi party says no relationship with tdp

BJP,Congress,TRS,PRP,MIM,NVTP,LokSatta,telugu desam,telangana rastra samiti,tollywood, andhra, india, sania mirza, andhra pradesh, andhra politics, news updates, telugu, information, visakhapatnam, vijayawada, srikakulam, kurnool, tirupati, chandra babu, chandrababu naidu, ap politics, ap news, apcc, telangana, telugu newspaper, news, hyderabad, secunderabad, assembly, andhra pradesh assembly

CPI Party says no relationship with TDP. BJP,Congress,TRS,PRP,MIM,NVTP,LokSatta,telugu desam,telangana rastra samiti,tollywood, andhra, india, sania mirza, andhra pradesh, andhra politics, news updates, telugu, information, visakhapatnam, vijayawada, srikakulam, kurnool, tirupati, chandra babu, chandrababu naidu, ap politics, ap news, apcc, telangana, telugu newspaper, news, hyderabad, secunderabad, assembly, andhra pradesh assembly

relationship with TDP.gif

Posted: 02/24/2012 03:33 PM IST
Cpi party says no relationship with tdp

CPI-and-TDP-Partys

తెలుగుదేశంతో ఎన్నికల పొత్తులకు సీపీఐ రాంరాం చెప్పినట్లు కనిపిస్తున్నది. చంద్రబాబుతో రాసుకు తిరిగే విధానానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టాలని ఇక్కడ జరుగుతున్న సీపీఐ రాష్ట్ర మహాసభల్లో ప్రతినిధులు అభివూపాయపడినట్లు సమాచారం. చంద్రబాబు ఇంటికి పార్టీ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్ధన్ వెళ్లి కలవడంపైనా ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారని తెలిసింది. టీడీపీతో పొత్తు వద్దని అన్ని జిల్లాల ప్రతినిధులు కోరారని సమాచారం. పార్టీ ప్రధాన కార్యదర్శి బర్ధన్ ఆయన ఇంటికి వెళ్ల్లి కలవడం ఏమిటి... అని వివిధ ప్రాంతాల ప్రతినిధులు తప్పుపట్టారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి.

కరీంనగర్‌లో జరుగుతున్న సీపీఐ రాష్ట్ర మహాసభల మూడో రోజు వివిధ అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టే కంటే ముందు వాడివేడిగా తాజా అంశాలపై చర్చించారు. ‘‘నాడు వ్యవసాయం దండుగ అన్నాడు. సరళీకృత ఆర్థిక విధానాలు ఆయనే పట్టుకు వచ్చాడు. తెలంగాణకు అనుకూలంగా లేడు. మనం ప్రపంచీకరణ విధానాలను వ్యతిరేకిస్తూ ఆయన సంకలో చేరేలా ఎందుకు ఉండాలి  అని ఆయా జిల్లాల నేతలు చర్చల సందర్భంగా పేర్కొన్నట్లు తెలిసింది. తెలంగాణ అంశంలో ఇకపై మరింత దూకుడుగా వెళ్లాలని కూడా పలువురు సభ్యులు సూచించినట్లు సమాచారం. ‘‘తెలంగాణకు అనుకూలంగా గత జాతీయ, రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో తీర్మానాలు చేసినా ఉద్యమ కార్యాచరణ లేకపోవడంతో ప్రజలకు విశ్వాసం కలగడం లేదు. తెలంగాణ విషయంలో ప్రజలకు నమ్మకం కలిగించే దిశగా కార్యాచరణ రూపొందించాలి. కచ్చితంగా ఆ దిశగా ప్రజలకు విశ్వాసం కలిగించాలి’’ అని తెలంగాణ ప్రాంత సభ్యులు కోరారని తెలిసింది. ‘‘తెలంగాణ సాయుధ పోరాటం చేసిన చరిత్ర మనకు ఉంది. పార్టీ తరపున పది జిల్లాలతో కలిసి ఓ సమావేశం ఏర్పాటు చేద్దాం. తెలంగాణ కోసం మేమున్నామని ప్రజలకు విశ్వాసం కలిగిద్దాం’’ అని తెలంగాణ నేతలు అభివూపాయపడ్డారు.

కమ్యూనిస్టు పార్టీగా మనకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని, హుందాతనంగా, పార్టీ పంథాలో విమర్శలు చేస్తే బాగుంటుందని సూచించారని తెలిసింది. ఉప ఎన్నికలపై పార్టీ వైఖరి ఎలా ఉండాలనే అంశంపై చర్చ సాగినపుడు ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోవడం ఉత్తమమని, రాజీనామా చేసి పదవులను త్యాగం చేసిన వారికి మద్దతు ఇస్తే బాగుంటుందని సభ్యులు సూచించారని సమాచారం. మొత్తానికి ఇక కామ్రేడ్ లు తెలుగుదేశంతో బంధం తెంచుకున్నట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  D srinivas said that ysr troubled him1
Aarthi agarwal in viagra ad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more