Giri babu doctorate award

Giri Babu Doctorate Award,Giribabu started his film career in1973,Ravinuthala village of Prakasam district,550 films,TTD Kalyana Mandapam,Chief Minister Kiran Kumar Reddy,The Westbrook University, West Virginia, USA,

Giri Babu Doctorate Award

Giri1.gif

Posted: 02/22/2012 02:37 PM IST
Giri babu doctorate award

Giri Babu Doctorate Award

ప్రముఖ నటుడు గిరిబాబు అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. అమెరికాలోని ప్రఖ్యాత వెస్ట్‌వూబూక్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. సినిమా రంగంతో పాటు వివిధ సమాజ సేవా కార్యక్షికమాల్లో ప్రశంసనీయ సేవలకు గుర్తింపుగా వెస్ట్‌బ్రూక్ యూనివర్సిటీ ఈ అవార్డును ప్రదానం చేసినట్లు ఆయన కుమారుడు రఘుబాబు తెలిపాడు. గిరిబాబు మాట్లాడుతూ ..ఈ నెల 14న వర్శటీ వైస్‌ఛాన్సలర్‌ డాసత్య వై తకహషి ఈ అవార్డును ప్రదానం చేశారు.

18వ తేదిన ముఖ్యమంత్రి చేతుల మీదుగా అభినందన పత్రం అందుకున్నాను. నా సినిమాలకు సంబంధించిన వివరాలతో పాటు మా స్వంత ఊరిలో నేను చేసిన సామాజిక సేవా కార్యక్షికమాల వివరాల్ని తీసుకొని వెస్ట్‌వూబూక్ యూనివర్సిటీ వారు ఈ అవార్డును ప్రదానం చేయడం ఆనందంగా వుంది. మొదటి నుంచి సినిమాలతో పాటు సమాజ సేవా కార్యక్రమాలకు నేను ప్రాధాన్యతనిస్తున్నాను. మా స్వంత వూరు ప్రకాశం జిల్లా రావినూతలలో అందరి సమిష్టి సహకారంతో పలు సేవా కార్యక్షికమాలకు తోడ్పాటునందించాను. రెండెకరాల స్వంత భూమిని టి.టి.డి వారికి విరాళంగా ఇచ్చాను. కొంత నిధిని సేకరించి అక్కడ కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం జరిగింది.

అలాగే గ్రామాభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్షికమాలు చేపట్టాను. రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు జరిగేందుకు వీలుగా అక్కడ క్రికెట్ స్టేడియాన్ని కూడా అభివృద్ధి చేశాం. నాటక సమాజాన్ని కూడా స్థాపించి కళాకారులను ప్రోత్సహిస్తున్నాను. ఎలాంటి గాడ్‌ఫాదర్ లేకుండా సినీరంగంలో నిలదొక్కుకొని నటుడిగా మంచి పేరు తెచ్చుకోవడం ఆనందంగా వుంది. నేను సినిమాలకు దూరమయ్యానని చాలా మంది భావిస్తున్నారు. బ్రతికున్నంతకాలం నటుడిగానే కొనసాగుతాను’ అని అన్నారు.

38ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 550పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసిన నటుడు గిరిబాబు. తెలుగు, తమిళ్‌ చిత్ర రంగాల్లోని అగ్రనటులతో నటించిన ఆయన సినీ, సామాజిక రంగాలలో చేసిన సేవలకు గుర్తింపుగా అమెరికా ఎయిమ్‌ వెస్ట్‌బ్రూక్‌ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్‌ను అందజేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ap governor rejects four names for post of information commissioners
Mahesh babu six pack comment  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more