Heroine amala paul hot

Heroine Amala Paul Hot,actress Amala Paul hot stills Photos, Sindhu Samaveli actress Amala Paul hot stills Stills, Sindhu Samaveli actress Amala Paul hot

Heroine Amala Paul Hot

Heroine01.gif

Posted: 02/07/2012 11:37 AM IST
Heroine amala paul hot

Heroine Amala Paul Hot

అమలాపాల్ ... ఇప్పుడు ఈ పేరుకి ఇటు తెలుగులోనూ అటు తమిళ్ లోనూ మంచి డిమాండ్ ఉంది. తెలుగులో ఈ అందాల రాసి చేసిన 'బెజవాడ'... పెద్దగా ఆడక పోయినప్పటికీ అవకాశాలు ఆగకుండా బాగానే వస్తున్నాయి. సిద్ధార్థ సరసన ఆమె నటించిన 'లవ్ ఫెయిల్యూర్' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ అమ్మడు తమిళ్ సినిమాలతో ప్రస్తుతం చాలా బిజీగావుంది. రీసెంట్ గా ఆమె నటించిన తమిళ్ సినిమా 'వెట్టయ్' చిత్రం పెద్ద విజయం సాధించించడంతో ఒక్కసారిగా ఆమె స్టార్ హీరోయిన్ అయిపోయింది.

అమలా పాల్ తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ కేరళ సుందరి ఇప్పుడు ‘మోస్ట్ వాంటెడ్’ హీరోయిన్ అయ్యారు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో కలిపి ఆమె చేతిలో దాదాపు ఐదు సినిమాల వరకు ఉన్నాయాట. నటిగా ఇంత బిజీ అవుతుందని హీరోయిన్ అవుతానని అమలాపాల్‌ అసలు ఊహించలేదని చెబుతుందని మీడియా ప్రతినిధులు అంటున్నారు.

హీరోయిన్ అయిన తర్వాత జీవితంలో చాలా మార్పు వచ్చిందని ఈ మలబార్ బ్యూటీ చెబుతుందట. సినిమాల్లోకి రాకముందు ఆమె ఇష్టం వచ్చినట్లు ఉండేదని కానీ ఇప్పుడు ఇతరుల గురించి కూడా ఆలోచించాల్సి వస్తోందని తెగ బాధపడిపోతుందని చెబుతుంది. సినిమా హీరోయిన్‌ని కాబట్టి నలుగురి దృష్టి ఉంటుందని భావించి తన లైప్ స్టైల్ ను మార్చుకుందని చెబుతుంది. అంతకుముందు ఆకతాయితనంగా ఉండేదాని కానీ ఇప్పుడు మాత్రం పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు చాలా హుందాగా ఉండాలి కాబట్టి అలాగే ప్రవర్తిస్తున్నానని తన మిత్రులతో చెబుతుందని అంటున్నారు. అయితే అందుకు కారణం ఉందని అంటున్నారు..సినిమా తారలను చాలా మంది ఇన్‌స్పిరేషన్‌గా తీసుకునే వారుంటారు కాబట్టి ప్రవర్తన సరిగ్గా ఉండాలన్నది ఆమె అభిప్రాయమాని మీడియా ప్రతినిధులుతో చెబుతుందని అంటున్నారు.

కాగా, అమలాపాల్ సినిమాల సంఖ్యే కాదు... ఆమె అహంకారం కూడా పెరిగిపోయిందనే వార్తలు కోలీవుడ్ లో వినిపిస్తున్నాయి. విషయమేవిటంటే ... సూర్య హీరోగా చేస్తోన్న 'సింగం-2 సినిమాలో కథానాయికగా అవకాశం రావడంతో మొదట ఆనందంగా అంగీకరించిందట. అయితే ఆ తరువాత ఈ సినిమాలో మరో కథానాయికగా అనుష్క నటిస్తోందని తెలిసి డేట్స్ ఖాళీ లేవుంటూ మాట మార్చింది. దాంతో నిర్మాతలు ఏ మాత్రం బతిమాలకుండా నేరుగా వెళ్లి ఆ పాత్రకి హన్సికని ఎంపిక చేసుకోవడం కూడా ఆమెకి మింగుడు పడటంలేదని అంటున్నారు. చేతిలో సినిమాలు వున్నాయి కదా అని రెచ్చిపోతే పరభాషా చిత్రాల వైపు పరిగెత్తాల్సి వస్తుందని కోలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయని తెలుస్తోంది. మరి ఈ విషయంపై అమలాపాల్ ఎలా స్పదిస్తుందో ఏమో!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Amar singh asked me to return to congress
Narayana sorry for srilakshmi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more