Who is the kolaveri music director

who is the kolaveri music director,Anirudh, music director, Dhanush and the young music director,Shruthi Haasan and 3's director, Aishwarya

who is the kolaveri music director

kolaveri.gif

Posted: 01/27/2012 05:01 PM IST
Who is the kolaveri music director

who is the kolaveri music director

ఇప్పడు ప్రపంచమంతా కోలవెరి తో నిండిపోయి ఉందని అందరి తెలిసిందే. అయితే ప్రపంచదేశాల్ని ఉర్రూతలూగిస్తున్న ‘కొలవెరి’ పాటకు సంగీతం సృష్టించిన సంగీతకర్త ఎవరు? అతను సూపర్ స్టార్ హీరోకి బంధువట. ఆ పాటను అమితాబ్ లాంటి వారు సైతం మెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ పాటను స్వయంగా సూపర్ స్టార్ అల్లుడు ధనుష్ పడిన విషయం తెలిసిందే. కానీ ఈ పాటను ఎవరు రాసిన వ్యక్తి ఎవరు? అంటే అందరు చెప్పాలేరు.

ఏదో సరదా కోసం చేసిన ప్రయత్నం ‘కొలవెరి’ తమిళ యువ ప్రేక్షకులకు నచ్చితే చాలనుకున్నారట. కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ పాట అభిమానుల్ని సంపాదించి పెట్టిందట. ఈ పాట ఆ సినిమా కథలోంచి పుట్టిన పాటిదట. ప్రేమకలో విఫలమైన ఓ యువకుడు ఎలా పాడుకొంటాడో అనే విషయాన్ని మనస్సులో పెట్టుకొని రూపొందించారట. కానీ ఇలాంటి విషాద గీతాలన్నీ కష్టాలు, కన్నీటితో నిండిపోతాయి. కానీ సరదా పద ప్రయోగాలు చేస్తే కొత్త ఉంటుందని ధనుష్ భావించి కలం అందుకొని పాట రాయటం జరిగిందట.

కానీ ఈ పాట రాసిన వ్యక్తి తమిళ సూపర్ స్టార్ హీరో రజనీ కాంత్ గారికి అల్లుడు ధనుష్. కానీ ఈ పాటకు సంగీతకర్త మాత్రం ధనుష్ కాదట. కొలవేరి పాటకు సంగీతం సృష్టించిన వ్యక్తి పేరు.. ‘అనిరుథ్’, వయసు 21 ఏళ్లు. యూ ట్యూబ్‌లో మార్మోగిన ఈ పాటను ఇప్పుడు ఉత్తరాదిలో ఎన్నికల ప్రచారానికి కూడా వాడుకుంటున్నారట. ‘3’ అనే తమిళ సినిమా కోసం హీరో ధనుష్ తనే స్వయంగా రాసి మరీ ఆలపించి ఆ పాటకు , హీరో ధనుష్ ఎంతో క్రేజ్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే కొలవెరి పాటకు సంగీతకర్త ను మాత్రం ఎవరు గుర్తించలేదట.
రజనీకాంత్ కుటుంబంతో మాకు బంధుత్వం ఉందని, రజనీ నాకు మేనమామ అవుతాడని చెబుతున్నడు. ఈ పాటను ముందుగా రజనీ కాంత్ గారికే వినిపించారట. ఈ పాట తప్పకుండా కొత్త ఒరవడి సృష్టిస్తుందని రజనీ చెప్పాడట. రజనీ చెప్పినట్లే జరిగిందని అనిరూథ్ అంటున్నాడు.

అయితే తన ఇంట్లో వాళ్లు వద్దన్నా కూడా మ్యూజిక్ ఫీల్డ్‌కు వచ్చి తొలి సినిమాతోనే సినీ సంగీత ప్రపంచంలో ఓ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్నాడు అనిరుథ్. ఈ ఒక్క పాటతోనే తనకు ఎన్నో అవకాశాలు వస్తున్నాయని, త్వరలో తెలుగులో సంగీత దర్శకత్వం చేస్తానని అనిరుథ్ చెబుతున్నాడట. ‘కొలవెరి’ పాటకు -‘‘తేలికైన రచన, ధనుష్ గాత్రం వల్లనే ఈ పాట ఇంత హిట్ వచ్చిందని అనిరుథ్ అంటున్నారు. కొలవెరికి దేశవిదేశాల నుంచి అనేక ప్రశంసలు వస్తున్నాయాని చెబుతున్నాడు..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nd tiwari hopeful of congress return in uttarakhand
Jr ntr chandrababu naidu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more