Ys jagan yoga practicing

ys jagan yoga practicing,ys jagan, ysr congress, yoga, వైయస్ జగన్, వైయస్సార్ కాంగ్రెసు, యోగా, vijayasai reddy, jail,

ys jagan yoga practicing

jagan.gif

Posted: 01/26/2012 03:52 PM IST
Ys jagan yoga practicing

ys jagan yoga

యోగా మనం ఎందుకు నేర్చుకుంటాం. మానసిక ఒత్తిడి నుండి .. ఉపసమనం కోసం యోగా బాగా ఊపయోగా పడుతుంది. అంతే కాకుండా ఆరోగ్యనాకి చాలా మంచిదని యోగా గురువులు చెబుతుంటారు. పూర్వం కాలంలో మనం దేశంలో అందరు యోగా నేర్చుకొని, తమ ఆరోగ్య సమస్యల నుండి బయట పడేవారట. భారత దేశం యోగా గు పుట్టినిల్లు లాంటిదని యోగా గురువులు అంటున్నారు. అయితే ఇపుడు జగన నేర్చుకుంటున్నాడట. తన ఆర్థిక వ్యవహారాలు చూసే ఇద్దరిని సీబీఐ అరెస్టు చేసి కటకటాలపాలు చేయడంతో ఇక త్వరలో తన వంతు కూడా వస్తుందని జగన్‌ అంచనా వేసి ముందుగానే ఆయన మానసికంగా అన్నింటికీ సిద్ధమవుతున్నారట? జగన్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ అరెస్టు చేస్తుందని జగన్‌ భావిస్తున్నారట. అదే నిజం అయితే వారి చేసే విచారణలో ఎలాంటి తడబాటు లేకుండా, ఒత్తిళ్లకు లొంగుకుండా ఉండేందుకు ఇప్పటినుంచే మానసికంగా తనను తాను మలచుకుంటున్నారట?.. జగన్‌లో వస్తున్న మార్పులు పరిశీలిస్తే ఈ అనుమానాలు నిజమనిపించక మానదు. జగన్‌కు అత్యంత సన్నిహితుల సమాచారం.

అయితే జగన్ ఇప్పటినుంచే మానసికంగా సిద్ధమవుతున్నారట అందులో భాగంగా తనను ఉన్నతాధికారులు ప్రశ్నలతో వేధిస్తే ఏ మాత్రం లొంగకుండా ఉండేందుకు ఆయన యోగాలో తర్ఫీదవుతూన్నారట. జగన్ ను మానసికంగా వేధించే అవకాశం లేకుండా, వారి ఒత్తిళ్లకు లొంగకుండా ఉండేలా యోగాకు సంబంధించిన ఒక అంశాన్ని జగన్ నేర్చుకుంటున్నారట. మూడు నెలల నుండి దీనిని అభ్యసిస్తున్నారట. జగన్‌ బాబాయిగా పిలిచే విజయసాయిరెడ్డి అరెస్టును జగన్ ముందే ఊహించారట. అందువలన ముందుగానే జగన్ యోగా నేర్చుకుంటున్నారట.

జైల్లో ఉన్న విజయ సాయిరెడ్డి మానసిక స్థైర్యం చూసి ఆశ్చర్యపోతున్నారు జైలు సిబ్బంది ఆశ్చర్యపోతున్నరట. విజయ సాయిరెడ్డి మానసికంగా చాలా బలంగా ఉన్నారని, ఏదైనా అనుకుంటే ఒక పట్టాన విడిచిపెట్టే మనస్తత్వం కాదంటున్నారు. ఇప్పుడు జగన్‌ కూడా బాబాయ్‌ బాటలోనే అదే యోగా విద్యను సీరియస్‌గా అభ్యసిస్తున్నారట. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం దానిపై దృష్టి సారిస్తున్నారట. అంతే కాకుండా జగన్ జైలు పరిస్థితికి తగినట్లుగా వ్యవహరిస్తున్నారట. తీహార్‌లో జైలు పరిస్థితి, అక్కడి వాతావరణంపై కూడా జగన్‌ ఆరా తీశారట. జగన్ మాత్రం ఢిల్లీ, బెంగలూరు జైలులో ఒకచోట ఉంచుతారని భావిస్తున్నప్పటికీ, ఢిల్లీ ఈడీ బృందమే అరెస్టు చేసి, అక్కడికే తీసుకువెళు తుందని అంచనా వేస్తున్నారు. జగన్ ను ఆంద్రప్రదేశ్ లో అరెస్టు చేస్తే శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమవుతుందని భావించి ముందు జాగ్రత్తతో ఢిల్లీలోని తీహార్‌ జైలుకు తరలిస్తారని జగన్‌ మూడు నెలల ముందు నుంచే అంచనా వేస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

కొసమెరుపు : గతంలో విజయసాయిరెడ్డి కూడా తన అరెస్టుకు ముందే చంచల్‌గూడ జైలు వాతావరణంపై ఆరా తీశాడట.. ఇప్పడు అదే బాటలో జగన్ కూడా వెళుతున్నాడని ఆయన సన్నిహితులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ex isro chief g madhavan nair slams govt after devas axe
Komatireddy venkat reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more