Nayanthara is in demand

Nayanthara is in demand, nayanthara Latest News, Photos, Biography, Videos and Wallpapers

Nayanthara is in demand

Nayanthara.gif

Posted: 01/18/2012 11:52 AM IST
Nayanthara is in demand

Nayanthara is in demand

శ్రీ రామరాజ్యం చిత్రంలో మహాసాధ్వి సీత పాత్రలో అద్భుతాభినయాన్ని కనబర్చి విమర్శకుల ప్రశంసలు పొందింది నయనతార. ప్రభుదేవాతో ప్రేమాయణం నడుపుతున్న ఈ భామ త్వరలోప్రభుదేవాను పెళ్లి చేసుబోతున్న విషయం తెలిసిందే. అంతేకాదు పెళ్లి తర్వాత ఈ సుందరి నటనకు గుడ్‌బై చెప్పనుందని, వివాహానంతరం నయనతార నటించడం ప్రభుదేవాకు ఇష్టం లేదనే వార్తలు కూడా వెలువడ్డాయి. నయనతార కూడా ఓ సందర్భంలో తన చివరి చిత్రం ‘శ్రీరామరాజ్యం’ కావొచ్చని ప్రకటించింది. పెళ్లికి సిద్ధపడుతున్నా తెలుగు ప్రేక్షకుల్లో ఈ సుందరికున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. చాలా మంది నిర్మాతలు నయనతారను తిరిగి నటింపజేసే ప్రయత్నాల్లో వున్నట్లు తెలిసింది. అయితే ఈ భామ మాత్రం పారితోషికాన్ని రెండింతలుగా పెంచి డిమాండ్ చేస్తుందని ఫిల్మ్ నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఓ అగ్ర హీరో సరసన కథానాయికగా నటించమని ఇటీవల ఓ నిర్మాత నయతారను అడిగినట్టు తెలిసింది. అందుకు ఈ భామ తన పారితోషికాన్ని రెండింతలు చేసి చెప్పిందని, దాంతో సదరు నిర్మాత ప్రయత్నాన్ని విరమించుకున్నాడని ఫిల్మ్‌నగర్ సమాచారం. అయితే పరిక్షిశమలోని కొన్ని వర్గాలు మాత్రం ఇకపై సినిమాల్లో నటించడం నయనతారకు ఇష్టంలేదని, ఆ విషయాన్ని నిర్మాతలకు నిర్మొహమాటంగా చెప్పలేకనే నయనతార పారితోషికాన్ని డబుల్ చేసి చెబుతోందని అంటున్నారు. నయనతార మనసులోని మాట తెలియక ఆమెను నటింపజేయాలనుకున్న నిర్మాతలందరూ కొద్దిగా నిరుత్సాహపడ్డారట!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Dr shankar rao reportedly faxed his eight page letter to sonia
Will join politics if rahul wants priyanka  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more