Botsa daughter writes her mbbs internal exams special room

Botsa daughter writes her MBBS internal exams 'special room. Botsa daughter writes her MBBS internal exams 'special room', daughter, college, own, medical college, botsa, room, medical, media, though, mbbs, managed, medical college visakhapatnam, special, college visakhapatnam, andhra medical, internal exams, liquor, exams, internals, andhra, nepotism, scam, internal, through, caught, visakhapatnam, amc, botsas, recalled, change

Botsa daughter writes her MBBS internal exams 'special room. Botsa daughter writes her MBBS internal exams 'special room', daughter, college, own, medical college, botsa, room, medical, media, though, mbbs, managed, medical college visakhapatnam, special, college visakhapatnam, andhra medical, internal exams, liquor, exams, internals, andhra, nepotism, scam, internal, through, caught, visakhapatnam, amc, botsas, recalled, change

Botsa daughter writes her MBBS.gif

Posted: 12/29/2011 04:54 PM IST
Botsa daughter writes her mbbs internal exams special room

PCC-Botsa

ఆమె పేరు బొత్స అనూష. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కుమార్తె. విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కళాశాల (ఏఎంసీ)లో ఫైనలియర్ చదువుతోంది. మంత్రిగారి అమ్మాయికదా అందరితోపాటు పరీక్షరాస్తే ప్రత్యేకత ఏముంది అనుకున్నారేమో. రెండు రోజులుగా ఆమె ఒక్కరికే ఎస్పీఎం లెక్చర్ హాలులో ఎంబీబీఎస్ ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్ష రారుుస్తున్నారు. విషయం తెలుసుకున్న సహ విద్యార్థులు ఆగ్రహించారు. బుధవారం మధ్యాహ్నం మీడియూ ప్రతినిధులకు ఫోన్లద్వారా సమాచారం అందించారు. దీంతో వారు ఏఎంసీ ప్రిన్సిపాల్ కార్యాలయూనికి చేరుకుని ఆరా తీయగా.. ఎస్పీఎం హాలులో ఇంటర్నల్ పరీక్ష జరుగుతున్న విషయూన్ని అక్కడే ఉన్న ఏఎంసీ ఉద్యోగిని ఒకరు ధ్రువీకరించారు. ఎస్పీఎం హాలుకు వారు చేరుకునేసరికి ఆ హాలుకు తాళాలు వేసేశారు. అసలు అనూష ఏఎంసీలో చేరడమే ఓ ప్రత్యేకత. ఎంబీబీఎస్ తొలి సంవత్పరం మహారాజా వైద్య కళాశాల (మిమ్స్)లో చదివారు. అక్కడి నుంచి రెండో సంవత్సరం ఏఎంసీలో చేరడానికి నిబంధనలు అడ్డురావడంతో ప్రత్యేకంగా ఓ జీవోనే జారీచేయించుకుని వచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Puri creating own gossips
Tdp releases medical reports kcr s 2009 fast fake  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more