టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పటి నుండి సెలబ్రటీలు, రాజకీయ నాయకులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మరీ ముఖ్యంగా ఇంటర్నెట్, మల్టీమీడియా డెవలప్ అయిన తరువాత వీరు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. ‘‘పొట్ట కోసం కోటి తిప్పలు అన్నట్లు ’’ వీరు తన ఆత్మాభిమానాన్ని చంపుకొని, వ్యయప్రయాసాలకు ఓర్చుకొని మనకు వినోదాని అందిస్తున్న వీరి పై నెటిజన్లు అశ్లీల బొమ్మలు తయారు చేసి రకరకాల కామెంట్లు పోస్ట్ చేస్తారు. కొందరైతే ఏకంగా వీరి బొమ్మలను మార్ఫింగ్ చేసి పబ్లిష్ చేస్తారు.
ఈమధ్య కాలంలో హీరోయిన్లు ఈ ప్రాబ్లమ్ ని బాగా ఎదుర్కుంటున్నారు. ఆమధ్య కాలంలో త్రిష లాంటి వారి పై బూతు వీడియోలు మార్ఫింగ్ చేసి వదిలారు. ఇలానే చాలానే జరుగుతున్నాయి. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన కత్రినా కైఫ్ కూడా ఓ బూతు వీడియోకి బలైంది. ఇప్పుడిదే హాట్ టాపిక్ అయ్యింది. ఇంటర్నెట్ లోని కొన్ని ఫోర్న్ సైట్లలో కత్రినా కైఫ్ ను పోలిన ఫోర్న్ వీడియో పోస్ట్ చేశారు. అందులో నటించిన తార కొంత మంది గుర్తుతెలియని వ్యక్తులతో శృంగారంలో పాల్గొన్నట్లు మార్ఫింగ్ చేశారు. వారు ఆ వీడియోకి కత్రినా కైఫ్ ‘కత్రినా కైఫ్ సెక్స్ స్కాండల్’ అనే పేరు పెట్టి పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు ఆ వీడియో కోసం ఎగబడ్డారు. ఇది తెలుసుకున్న ఎవరో కంప్లెట్ చేయడంతో దీనిని తొలగించారు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే... దీన్ని కొన్ని గంటల లోపే కొన్ని లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నట్లు వార్తలు. ఈ వీడియో కత్రినా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది..
అయితే ఇలా చేయడం పట్ల కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ సాంప్రదాయంలో పుట్టిన మనం ఇలా చేసి మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించవద్దని, ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని అంటున్నారు. హీరోయిన్లు అయితే ఇలా చేసి పరువును బజారుకీడ్చవద్దని కోరుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more