Rajinikanth next film titled kochadaiyaan

Rajinikanth's next movie titled Kochadaiyaan in 3D.Directed, Soundarya Rajini, outline of Lord Krishna, Rajinis Sultan, Hara, Krishna next movie, Soundarya Rajinikanth Wedding, Gemini Film

Rajinikanth's next movie titled Kochadaiyaan in 3D.Directed, Soundarya Rajini, outline of Lord Krishna, Rajinis Sultan, Hara, Krishna next movie, Soundarya Rajinikanth Wedding, Gemini Film

Rajini next movie is by Soundarya Rajinikanth.gif

Posted: 11/25/2011 05:37 PM IST
Rajinikanth next film titled kochadaiyaan

Rajinikanth_Soundrya

రజినీకాంత్ తన కుటుంబ సభ్యులను పైకి చాలా జాగ్రత్తగా తీసుకొని వస్తాడు. మొదట తన మేనల్లుడైన ధనుష్ ని హీరోని చేసి తన కూతురు సౌందర్యను ఇచ్చి పెళ్ళి చేశాడు. ఇప్పుడు సౌందర్య సినిమాలను తన స్వీయ నిర్మాణంలో నిర్మిస్తుంది. అల్లుడిని హీరోగా, కూతురుని ప్రొడ్యూసర్ గా మార్చాడు రజినీ,. అయినా ఆమెను సినిమాల్లోకి తీసుకురావాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈమెను దర్శకురాలిగా చూడాలనే తపన రజినీలో చాలానే ఉందట. అందుకే ఆమె దర్శకత్వంలో ఓ సినిమాకు కమీట్ అయ్యాడు.

తన చిన్న కూతురు సౌందర్య దర్శకత్వంలో ‘కోచ్ అదయన్’ సినిమా చేయబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఈ విషయాన్ని సౌందర్య తన ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఈ సినిమా మొట్ట మొదటి ఇండియన్ 3డి చిత్రంగా రికార్డులకెక్కబోతోంది. హాలీవుడ్ సినిమాలైన అవతార్, టిన్ టిన్ భారీ చిత్రాలకు వాడిన 3డి టెక్నాలజీ కోచ్ అదనయన్ చిత్రానికి వాడుతున్నారు. రాణా దర్శకుడు కె.ఎస్. రవికుమార్ పర్యవేక్షణలో సౌందర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈరోస్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

భారీ అంచనాలతో మొదలైన రజనీ ‘రాణా’ సినిమా ప్రారంభం రోజే రజనీకాంత్ అనారోగ్యం పాలవడంతో....షూటింగ్ కు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. రజనీ అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత ఆ సినిమాను తీద్దామని అనుకున్నప్పటికీ....భారీ యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈ సినిమాలో నటించేందుకు అతని అరోగ్యం సహకరించదని డాక్టర్లు తేల్చి చెప్పడంతో ఈ ప్రాజెక్టు తాజాగా ఆగి పోయింది. మళ్లీ మొదలవుతుందో ? లేదో కూడా తెలియని పరిస్థితి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Panja movie songs
Maoist leader kishenji  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more