తెలుగు సినిమా పరిశ్రమలో తాగుబోతు యాక్షన్ ఎవరు చేస్తారు అంటే.. ప్రతి ఒక్కరు ఎంఎస్ నారాయణ పేరు చెబుతారు. ఆయన తన నటనతో ఎన్నో సినిమాల్లో నటించి .. ఎంతో పేరు ప్రఖ్యాతి తెచ్చుకున్నారు. అప్ఫటీలో ఆయన లేకుండా ఒక్క సినిమా కూడా వచ్చేసిది కాదు. ఆయన కోసం నిర్మాతలు , డైరక్టర్లు క్యూ కట్టేవారట. సినిమా ఆయన కోసం ప్రత్యకమైన రోల్ పేట్టేవారట . అదీ కూడా తాగుబోతు క్యారెక్టర్ గా ఉండేది. ఎంఎస్ మాత్రం బాగ సంపాదించి.. తను కూడా ఒక నిర్మతగా మారి చేతులు కాల్చుకున్న సంగతలు ఉన్నాయి.
తన సొంత కొడుకు తో సినిమాలు తీసి .. అప్పులపాలు అయి ఉన్న ఇంటిని కూడా అమ్ముకున్నా విషయం తెలిసిందే. కొడుకు తీసిన సినిమాలు ప్లాప్ కావటంతో.. ఏంచేయ్యాలో తెలియాని పరిస్థితిలో రోజు నారాయాణ తాగటం మొదలుపెట్టేడట. తన జీవితాన్ని తాగుడికి అంకింతం ఇస్తానని తన సన్నిహితులతో అన్నాడట. అసలు ఎంఎస్ అంత బాధలో ఎందుకున్నాడు? ఆయన మంచి నటుడు కదా? అంటే నిజమే అంటున్నారు. కానీ నారాయణకు సినిమాలు రావటం తగ్గిపోవటంతో.. ఆయనకు ఏం చేయ్యాలో తెలియాక ఇలా చేస్తున్నాడని ఫిలింనగర్ వాసులు అంటున్నారు.
అయితే ఎంఎస్ కు కాలం కలిసి వచ్చి.. మహేష్ తో దూకుడు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. రాక రాక వచ్చిన అవకాశన్ని నారాయణ సద్వినియోగం చేసుకున్నాడు. దూకుడు సినిమాలో మహేష్ బాబు నటించే సన్నివేశాలలో .. అద్బుతంగా చేసి ప్రేక్షకుల మనస్సులను రంజింప చేశాడు . ఒకనొక సన్నివేశంలో.. ఎంఎస్ నారాయణ కళ్ళ కింద సంచులు ఏమిటి ? అంటే .. అవీ సీనియర్లు అలాగే ఉంటాయని చెప్పి .. ప్రేక్షకులకు ఆనందాన్ని నింప్పాడు. ఇంకా ముఖం ముడుదలు పడింది కదా అంటే .. అదే ఉంది ఎటిడింగ్ లో తీసేయ్యేచ్చు అని కామెడీ టైలాగులు చెప్పి ..దూకుడు సినిమాకు హిట్ సాధించి పెట్టాడు.
ఆయన నటనతో దూకుడు సినిమాలో మళ్లి రెచ్చిపోయాడు. ఇంకేముంది నిర్మాలు , డైరక్టరు్లు మళ్లి ఎంఎస్ నారాయణ ఇంటి ముందు క్యూ కట్టేరు. ఇదే మంచి అదునుగా చూసుకొని ఎంఎస్ నారాయణ .. తన రేటు భారీ పెంచాడు. ఇలా భారీగా పెంచటంతో నిర్మతాలు , డైరక్టర్లు .. వచ్చినవారు వెన్కకి వెళ్లుతున్నారట. నారాయణను బ్రహ్మనందంతో పాటే నాకు సమానంగా ఇవ్వాలి. అని అందరు తో అంటున్నాడట.
అయితే దూకుడు సినిమాతో ఎమ్మెస్ నారాయణ మళ్లీ పూర్వవైభవం పుంజుకున్నాడని అందరు అనుకుంటున్నారు. కానీ ఈ వయస్సులో .. రేటు పెంచినందుకు మాత్రం చాలా మంది ఇబ్బందిపడుతున్నారట. కొంత మంది అయితే ఆయను ఉన్న అప్పులన్నీ ఒకే సారి తీరిపోవాలని .. ఎంఎస్ ఇలా ప్రవర్తిస్తున్నాడని ఫిలింనగర్ లో గుసగుసలు వినబడుతున్నాయి .
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more