నందమూరి హీరో కల్యాణ్‌రామ్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం బింబిసార. మగధ రాజ్యాన్ని పరిపాలించిన హర్యాంక వంశస్థుడు బింబిసారుని జీవిత కథతో సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వశిష్ఠ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా కల్యాణ్‌రామ్ అండ్ టీం మూవీ లవర్స్ కోసం అదిరిపోయే అప్డేట్ ట్రైలర్ రూపంలో అందించింది. ఇవాళ బింబిసార ట్రైలర్‌ను లాంఛ్ చేశారు.
‘ రాక్షసులెరుగని రావణ రూపం..శత్రువులు గెలవలేని కురుక్షేత్ర యుద్దం..త్రిగర్తల సామ్రాజ్యాధిపతి బింబిసారుని విశ్వరూపం అంటూ బ్యాక్ డ్రాప్లో టైటిల్ రోల్‌ను ఎలివేట్ చేస్తూ సాగుతున్న సంభాషణలు సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. బింబిసారుడంటేనే మరణ శాసనం…ఇక్కడ రాక్షసుడైనా..భగవంతుడైనా ఈ బింబిసారుడొక్కడే’ అని చెబుతున్న డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.
అత్యంత భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కేథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టును నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ పై కే హరికృష్ణ నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా..చిరంతన్ భట్ మ్యూజిక్ అందిస్తున్నాడు.ఈ ప్రాజెక్టుకు తమ్మిరాజు ఎడిటింగ్..కాగా కిరణ్ కుమార్ మన్నే ఆర్ట్ డైరెక్టర్.
(And get your daily news straight to your inbox)
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more
Aug 04 | నటన ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ఇటు హీరోగా అటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీరంగంలో దూసుకుపోతున్న నటుడు సత్యదేవ్. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి అడగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు... Read more