Trailer of Aamir Khan’s 'Laal Singh Chaddha' released ఆకట్టుకుంటోన్న అమీర్ ‘లాల్ సింగ్ చద్దా’ ట్రైలర్

Laal singh chaddha trailer aamir khan starrer is all heart and happy tears

Laal Singh Chaddha Trailer, Aamir Khan, Kareena Kapoor, Mona Singh, Naga Chaitanya, Advait Chandan, Pritam, 11th August Release, aamir khan movie, laal singh chaddha movie trailer, laal singh chaddha trailer, laal singh chaddha movie, laal singh chaddha movie trailer out, laal singh chaddha film, laal singh chaddha trailer released, laal singh chaddha release date, aamir khan movie trailer,Bollywood, Movies, Entertainment

Bollywood superstar Aamir Khan released the trailer of of his upcoming movie Laal Singh Chaddha. The film also stars Kareena Kapoor, Mona Singh and Naga Chaitanya. It gives glimpses into the lovely bond between a specially abled child and a mother, played by the phenomenal Mona Singh, who will move mountains to make sure that her son is considered ‘normal’ and does all that he wants to do like any healthy young boy.

ఆకట్టుకుంటోన్న అమీర్ ‘లాల్ సింగ్ చద్దా’ ట్రైలర్

Posted: 05/30/2022 03:57 PM IST
Laal singh chaddha trailer aamir khan starrer is all heart and happy tears

ఆమిర్‌ఖాన్‌ హీరోగా అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం ‘లాల్‌సింగ్‌ చద్దా’. కరీనా కపూర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో నాగచైతన్య ఓ కీలక పాత్రలో నటించారు. ‘ఎక్స్‌పీరియన్స్‌ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ ఆఫ్‌ ఏ సింపుల్‌మేన్‌’ అంటూ ‘లాల్‌ సింగ్‌ చద్దా’ హిందీ ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఇప్పటికే పోస్టర్లు, పాటలతో సినిమా ఆసక్తిని పెంచిన చిత్ర యూనిట్‌ ఉత్కంఠంగా సాగుతున్న టీ20 ఫైనల్‌ మ్యాచ్‌లో ఈ ట్రైలర్‌ను ప్రదర్శించింది.  అనంతరం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.

ఆద్యంతం ఆసక్తింగా సాగిన ఈ ట్రైలర్‌లో ఆమీర్‌ ఖాన్, నాగ చైతన్య లుక్‌ కొత్తగా ఉంది. ఈ సినిమాలో అభిమానులకు కోరుకున్నట్లు అన్ని రకాల ఎలిమెంట్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ హిందీతోపాటు దక్షిణాది భాషల్లో ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమీర్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్‌, వయాకామ్‌ 18 స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఆస్కార్‌ విన్నింగ్‌ ఫిల్మ్‌ ‘ఫారెస్ట్‌గంప్‌’కు హిందీ రీమేక్‌గా రూపొందింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles