Watch Deleted Scene from Allu Arjuns' 'Pushpa' ‘పుష్ఫ’ నుంచి డిలీట్ చేసిన సీన్.. అదుర్స్..

Wonderful body language and action in deleted scene from allu arjuns pushpa

Pushpa, Allu Arjun, Rashmika Mandana, sukumar, Mythri movie makers, Devi Sri Prasad, Pushpa, Allu Arjun, Sukumar, Mythri Movie Makers, Pushpa news, pushparaj introducing video, pushparaj introducing action video, SaamiSaami Song Reaction, SaamiSaami Song Lyrics Telugu, Pushpa movie latest, Pushpa Allu Arjun, Pushpa Raj, Rashmika Mandanna, Fahadh Faasil, Tollywood, movies, Entertainment

One of the Big Hit in Indian Cinema of the year is Sukumar's Pushpa, starring Allu Arjun, Rashmika Mandanna, and Fahadh Faasil. The makers of Pushpa have released an deleted scene Allu Arjun's portrayal in the film.

అల్లు అర్జున్ ‘పుష్ఫ’ నుంచి డిలీట్ చేసిన సీన్.. అదుర్స్..

Posted: 12/31/2021 07:49 PM IST
Wonderful body language and action in deleted scene from allu arjuns pushpa

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపోంది.. 2021లో చక్కని కలెక్షన్లను రాబట్టిన 'పుష్ప' ఇంకా భారతీయ సినిమా బాక్సాఫీసు వద్ద తన కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తూనే వుంది. మైత్రీ మూవీ మేకర్స్ సారథ్యంలో నిర్మించిన ఈ సినిమా నిడివి ఎక్కువ కావడంతో ‘పుష్ప’ నుంచి తొలగించిన కొన్ని సన్నివేశాలను ఇకపై చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ సోషల్‌మీడియా వేదికగా విడుదల చేయనుంది. ఇందులో భాగంగా శుక్రవారం ‘పుష్ప’ డిలీట్‌ సీన్‌-1ని షేర్‌ చేసింది.

కుటుంబపోషణ నిమిత్తం అప్పు తీసుకున్న తన తల్లిపై రెడ్డప్ప అనే వ్యక్తి వీధిలో అందరి ముందు అరిచి పరుపై దెబ్బకోడతాడు. అయితే రెడ్డప్ప ఇచ్చిన అప్పును వడ్డీతో సహా తిరిగిఇచ్చిన పుష్పరాజ్.. రెడ్డప్ప లెక్కను సరిచేసే సీన్ ఆకట్టుకుంది. ఈ సీన్ లో పుష్పరాజ్ గా అల్లు అర్జున్ నటన.. గెటప్, అభినయం అదుర్స్. ఇంత చక్కటి సీన్ ను ఎందుకు డిలీట్ చేశారంటూ ఫాన్స్ చర్చించుకోవడం కొసమెరుపు. చిత్రంలోని ఈ సీన్ కట్ చేయడంతో దానిని నెట్టింట్లో అప్ లోడ్ చేసింది చిత్రబృందం. దాంతో అభిమానులు వీక్షించేందుకు పోటీపడుతున్నారు. మరెందుకు ఆలస్యం మీరూ ఆ వీడియోను వీక్షించండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles