Bazaar rowdy movie trailer released ఆకట్టుకుంటోన్న సంపూర్ణేశ్ బాబు ‘బజార్ రౌడీ’ ట్రైయిలర్

Sampoornesh babu s bazaar rowdy movie trailer released

Bazaar Rowdy Trailer, Sampoornesh Babu, Maheshwari, Sayaji Shinde, Vasantha Nageswara Rao, ss factory, Tollywood, Movies, Entertainment

Burning star Sampoornesh Babu's Bazaar rowdy movie is all set release in Theatres on 20th August, In this regard the movie unit has released the movie trailer which is attracting fans.

ఆకట్టుకుంటోన్న సంపూర్ణేశ్ బాబు ‘బజార్ రౌడీ’ ట్రైయిలర్

Posted: 08/17/2021 08:54 PM IST
Sampoornesh babu s bazaar rowdy movie trailer released

బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు కథానాయకుడిగా రూపొందుతున్న 'బజార్ రౌడీ' సినిమా నుంచి ఇవాళ విడుదలైన ట్రైయిలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. వసంత నాగేశ్వర రావు దర్శకత్వంలో కేఎస్ క్రియేషన్స్ బ్యానర్ పై సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమా నుంచి చిత్రబృందం ఇవాళ ట్రైయిలర్ ను విడుదల చేసింది. ఈ చిత్రంలో సంపూర్ణేశ్ బాబు సరసన నూతన హీరోయిన్ మహేశ్వరి కథానాయికగా పరిచయం అయ్యారు. తన తొలి చిత్రం కూడా రిలీజ్ కాకముందే అప్పుడే ఈ అమ్మడుకి మరో రెండు చిత్రాల్లో నటించే చాన్స్ కోట్టేసింది.

ఈ నెల 20వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. కాగా కరోనా నేపథ్యంలో లో బడ్జెట్ చిత్రాలన్నీ ఓటిటీ యాప్ లలో విడుదలకు మొగ్గుచూపుతుండగా, ఈ చిత్రాన్ని మాత్రం థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాణ సంస్థ మొగ్గుచూపింది. ఇంతకుముందు ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదిలారు. సంపూ పాత్రను హైలైట్ చేస్తూ కట్ చేసిన యాక్షన్ విజువల్స్ బాగున్నాయి. "రౌడీలకు రామాయణం చెబితే రావణాసురుడిని ఫాలో అవుతారుగానీ, రాముడిని కాదు".. అని చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.

దీంతో పాటు "వచ్చిన వాడు కాళీ ... నాకు ఎదురొచ్చినవాడు ఖాళీ" అనే డైలాగ్స్ సంపూర్ణేశ్ బాబు రేంజ్ కి తగ్గట్టుగా వున్నాయి. ఈ సినిమాను గురించి సంపూ మాట్లాడుతూ.. "నేను చేసిన 5వ సినిమా ఇది. మాస్ ఆడియన్స్ మరింత ఇష్టపడేలా ప్రయత్నం చేశాను. చాలామంది సీనియర్ ఆర్టిస్టులతో కలిసి పనిచేసే అవకాశం నాకు ఈ సినిమాతో వచ్చినందుకు ఆనందంగా ఉంది. మీరు ఆశించే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. నా గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Priyanka arul mohan to star alongside dhanush in captain miller

  స్థార్ హీరోతో రోమాన్స్ కు సై అంటున్న నాని హీరోయిన్

  Sep 21 | ‘గ్యాంగ్‌లీడ‌ర్’ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కులకు ప‌రిచ‌య‌మైంది ప్రియాంక అరుళ్ మోహ‌న్‌. మొద‌టి సినిమాతోనే యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ త‌ర్వాత ‘డాక్ట‌ర్’, ‘డాన్‌’, ‘ఈటీ’ వంటి త‌మిళ డ‌బ్బింగ్ సినిమాల‌తో మ‌రింత చేరువైంది.... Read more

 • Comedian raju srivastava passes away at 58 weeks after being on ventilator

  ప్రముఖ బాలీవుడ్ కమేడియన్ రాజు శ్రీవాత్సవ కన్నుమూత

  Sep 21 | ప్రముఖ బాలీవుడ్ హాస్య నటుడు రాజు శ్రీవాత్స‌వ ఇవాళ తుది శ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌సు 58 ఏళ్లు. ఆగ‌స్టు 10న ఉదయం ఆకస్మికంగా అనారోగ్యం బారిన పడి ఆయ‌న ఆసుపత్రిలో చేరారు. జిమ్... Read more

 • Harsh varrdhan kapoor s abhinav bindra biopic to finally go on floors

  అభినవ్ బింద్ర బయోపిక్ లో హర్షవర్థన్ కపూర్

  Sep 16 | స్పోర్స్ ప‌ర్స‌నాలిటీస్ జీవిత‌క‌థ‌లు సిల్వ‌ర్ స్క్రీన్‌పైకి రావ‌డం కొత్తేమీ కాదు. ఇప్ప‌టికే తెలుగు, త‌మిళం, హిందీతోపాటు వివిధ భాష‌ల్లో క్రీడాకారుల జీవితాలు తెర‌పైకి వ‌చ్చాయి. ఈ జాబితాలో ఒలింపిక్ గోల్డ్ మెడ‌ల్ విన్న‌ర్ (2018-బీజింగ్)... Read more

 • Big announcement for karthi s fans sardar teaser and first single out

  కార్తీ స్ట‌న్నింగ్ లుక్‌తో ‘సర్థార్’ కొత్త అప్‌డేట్

  Sep 16 | కూల్ యాక్టింగ్‌తో తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు కోలీవుడ్ న‌టుడు కార్తీ. ఈ హీరో ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. మ‌ణిర‌త్నం పాన్ఇండియా ప్రాజెక్టు పొన్నియ‌న్ సెల్వ‌న్ -1 సెప్టెంబ‌ర్... Read more

 • Yash and ram charan to team up for director narthan next movie

  రాంచరణ్, యష్ లతో నార్త‌న్ పాన్ ఇండియా మల్టీస్టారర్ చిత్రం..?

  Sep 16 | ‘కేజీఎఫ్‌’ సినిమాతో దేశవ్యాప్తంగా చ‌రిత్ర సృష్టించాడు రాకింగ్ స్టార్ య‌ష్‌. కేజీఎఫ్‌తో క‌న్న‌డ సినిమాను అంత‌ర్జాతీయ స్థాయిలో నిల‌బెట్టాడు. కన్నడ సినిమా ఇండస్ట్రీ ఉందా అంటూ ఇన్నాళ్లూ విస్మయం వ్యక్తం చేసినవారికి శాండిల్ వుడ్... Read more

Today on Telugu Wishesh