'Radhe Shyam' to release on January 14 సంక్రాంతి బరిలో ‘రాధే శ్యామ్’.. ప్రభాస్ స్టైలిష్ లుక్ అదుర్స్..

Prabhas unveils new release date of radhe shyam

Prabhas, Pooja Hegde, Radhe Shyam, Radhe Shyam release date, Radhe Shyam Sankranti, Radha Krishna Kumar, Justin Prabhakaran, UV Creations, Mahesh Babu, Sarkaru Vaari Paata, Tollywood, Movies, Entertainment

Prabhas and Pooja Hegde's Radhe Shyam, directed by Radha Krishna Kumar, gets a new release date. UV Creations, the production house took to social media to share a new poster featuring Prabhas. According to the poster, Radhe Shyam will release in theatres on January 14, 2022,

సంక్రాంతి బరిలో ‘రాధే శ్యామ్’.. ప్రభాస్ స్టైలిష్ లుక్ అదుర్స్..

Posted: 07/30/2021 10:22 PM IST
Prabhas unveils new release date of radhe shyam

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ( Prabhas ) ల‌వ్ లీ బ్యూటీ పూజాహెగ్డే కాంబోలో వ‌స్తోన్న చిత్రం రాధేశ్యామ్‌ ( Radhe shyam ) . రాధాకృష్ణ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కుతోంది. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుద‌ల‌వుతుందా..అని ఎక్జ‌యిటింగ్ గా ఎదురుచూస్తున్న అభిమానుల‌కు మేక‌ర్స్ గుడ్ న్యూస్ అందించారు. రాధేశ్యామ్ చిత్రాన్ని మ‌కర సంక్రాంతి కానుక‌గా 2022 జ‌న‌వ‌రి 14న విడుదల చేయ‌బో,తున్నారు.

విడుద‌ల తేదీ అప్ డేట్ ను ఇస్తూ యూవీ క్రియేష‌న్స్ ఓ పోస్టర్ విడుద‌ల చేసింది. ప్ర‌భాస్ ఆఫీస్ షూట్‌లో చేతిలో బ్రీఫ్ కేస్ పట్టుకుని స్టైలిష్ గా న‌డిచి వ‌స్తున్న స్టిల్ చూసిన ఫ్యాన్స్ ఆనందంలో ఎగిరి గంతేస్తున్నారు. రాధేశ్యామ్ వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుద‌ల కాబోతుంది. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో ఏక‌కాలంలో షూట్ చేశారు. రాధేశ్యామ్‌ను యూవీ క్రియేష‌న్స్ అండ్ టీ సిరీస్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నాయి. ప్ర‌భాస్ మ‌రోవైపు నాగ్ అశ్విన్ తో ప్రాజెక్టు కే, ప్ర‌శాంత్ నీల్ తో స‌లార్, ఓం రావ‌త్ తో ఆదిపురుష్ సినిమాలతో బిజీ కానున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో అభిమానుల‌ను ఎంట‌ర్ టైన్ చేయ‌డంపైనే ఫోక‌స్ పెట్టాడు డార్లింగ్ స్టార్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  Pooja Hegde  Radhe Shyam  Radha Krishna Kumar  Justin Prabhakaran  UV Creations  Tollywood  

Other Articles