Rangule​ video song from Rang De నితిన్, కీర్తీల ‘రంగ్ దే’ నుంచి రంగులే వీడియో సాంగ్..

Keerthy suresh and nithiin s rang de s rangule video song out now

Rang De, Nithin, Keerthi Suresh, Devi Sri Prasad, Venky Atluri, Mahesh Babu, Sid Sriram, suryadevara nagavamsi, Movie News, Tollywood, Entertainment

Southern beauty Keerthy Suresh has been constantly sharing updates of her upcoming film Rang De on her social media. Fans of the actor have been anticipating the release of Rangule​ video song. Much to her fans' delight, on March 24, Keerthy took to her social media to announce that the song is out now.

నితిన్, కీర్తీల ‘రంగ్ దే’ నుంచి రంగులే వీడియో సాంగ్..

Posted: 03/24/2021 06:16 PM IST
Keerthy suresh and nithiin s rang de s rangule video song out now

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, అందాలనటి కీర్తి సురేశ్ జంటగా నటించిన ‘రంగ్ దే’ చిత్రం అప్ డేట్స్ ఈ మధ్యకాలంలో చకచకా అభిమానులకు చేరిపోతున్నాయి. ‘‘నా కళ్లలో ఒక నీలి రంగు పోంగనే.. అది నిన్ను చూసినప్పుడే.. నా చెంపలో కొత్త ఎరుపు రంగు పుట్టేనే.. నువ్వు నన్ను చూసినప్పుడే..’’ అంటూ సాగే ఈ పాట హీరోహీరోయిన్ల మధ్య ప్రయణానికి తొలిబాష్యం చెబుతున్నట్లుగా వుంది. ఈ గీతానికి దేవి శ్రీప్రసాద్ సంగీతం సమకూర్చగా, శ్రీమణి సాహిత్యం అందించారు. శ్వేతా మోహన్ హృద్యంగా ఆలపించారు.

ఈ పాటను సోషల్ మీడియాలో పంచుకుంది అదిత్య మ్యూజిక్. ఇప్పటికే  ఈ సినిమాలోని పలు లిరికల్ సాంగ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి.  పోస్టర్లు, టీజర్లు కూడా సినిమాపై  భారీ హైప్‌ క్రియేట్‌  చేశాయి. మార్చి 26 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు  చెక్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న నితిన్‌ ఈ సినిమా కూడా బంపర్‌హిట్‌ అనే  అంచనాలతో ఉన్నారు. సితార ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న రంగ్ దే చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles