Jersey and Maharshi win 67th National Film Awards నాని జెర్సీ, మహేశ్ బాబు మహర్షీలకు జాతీయ అవార్డులు

67th national film awards maharshi gets awards in two categories

National Award, Mahesh Babu, Best Regional film, Nani, Jersey, maharshi, best editor, naveen nooli, Vamshi Paidipally,entertainment, Pooja Hegde, National Award, Mahesh Babu, Maharshi, best popular film, Best Choreographer, badhaai ho, Allari Naresh, Tollywood, Telugu Movies News, Entertainment

Maharshi', which hit the screens in 2019, has received two National Awards today. It has been adjudged the Best Popular Film Providing Wholesome Entertainment. The film is likely to have received the award because of its farming-related message and entertainment quotient.

జాతీయ అవార్డులు: నాని జెర్సీకి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు

Posted: 03/22/2021 07:58 PM IST
67th national film awards maharshi gets awards in two categories

67వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. దిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించింది. జాతీయ ఉత్తమ చిత్రం (తెలుగు)గా నాని కథానాయకుడిగా నటించిన ‘జెర్సీ’ ఎంపికైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై గౌతమ్ తిన్ననూరి దీన్ని తెరకెక్కించారు. అంతేకాదు, ఉత్తమ ఎడిటింగ్‌ విభాగంలో ‘జెర్సీ’ చిత్రానికి ఎడిటర్‌గా వ్యవహరించిన నవీన్‌ నూలి అవార్డు దక్కించుకున్నారు. ఇక ఉత్తమ వినోదాత్మక చిత్రం, ఉత్తమ కొరియోగ్రఫీ, ఉత్తమ నిర్మాణ సంస్థ కేటగిరిల్లో ‘మహర్షి’, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌కు అవార్డులు దక్కాయి.

జెర్సీ, మహర్షిలకు అవార్డుల పంట

* ఉత్తమ తెలుగు చిత్రం- జెర్సీ
* ఉత్తమ ఎడిటర్ - జెర్సీ(నవీన్ నూలీ)
* ఉత్తమ వినోదాత్మక చిత్రం- (మహర్షి)
* ఉత్తమ కొరియోగ్రాఫర్- రాజుసుందరం (మహర్షి)
* ఉత్తమ దర్శకుడు - గౌతమ్‌ తిన్ననూరి

67వ జాతీయ చలన చిత్ర అవార్డులు

67వ జాతీయ చలన చిత్ర అవార్డుల జాబితా
* మోస్ట్‌ ఫిల్మ్‌ ఫ్రెండ్లీ స్టేట్‌: సిక్కిం
* ఉత్తమ సినీ విమర్శకులు: సోహిని ఛటోపాధ్యాయ

ఫీచర్‌ ఫిల్మ్స్‌ కేటగిరీ ఉత్తమ చిత్రాలు

*    ఉత్తమ తులు చిత్రం: పింగారా
*    ఉత్తమ పనియా చిత్రం: కెంజీరా
*    ఉత్తమ మిషింగ్‌ చిత్రం: అను రువాడ్‌
*    ఉత్తమ ఖాసీ చిత్రం: లూద్‌
*    ఉత్తమ హర్యాన్వీ చిత్రం: చోరియాన్‌ చోరోంసే కమ్‌ నహీ హోతీ
*    ఉత్తమ ఛత్తీస్‌గఢీ చిత్రం: భులన్‌ ది మేజ్‌
*   ఉత్తమ తెలుగు చిత్రం: జెర్సీ
*    ఉత్తమ తమిళ చిత్రం: అసురన్‌
*    ఉత్తమ పంజాబీ చిత్రం: రబ్‌ దా రేడియో 2
*    ఉత్తమ ఒడియా చిత్రం: సాలా బుధార్‌ బద్లా అండ్‌ కలీరా అటీటా
*    ఉత్తమ మణిపురి చిత్రం: ఈగీ కోనా
*    ఉత్తమ మలయాళ చిత్రం: కల్లా నోట్టం
*    ఉత్తమ మరాఠీ చిత్రం: బార్దో
*    ఉత్తమ కొంకణి చిత్రం: కాజ్రో
*    ఉత్తమ కన్నడ చిత్రం: అక్షి
*    ఉత్తమ హిందీ చిత్రం: చిచోరే
*    ఉత్తమ బెంగాళీ చిత్రం: గుమ్‌నామీ
*    ఉత్తమ అస్సామీ చిత్రం: రొనువా- హూ నెవర్‌ సరెండర్‌

బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్షన్‌:
*  పాటలు: విశ్వాసం(తమిళం)
*  మ్యూజిక్‌ డైరెక్టర్‌: యేష్తోపుట్రో
* మేకప్‌ ఆర్టిస్టు: హెలెన్‌
* బెస్ట్‌ స్టంట్‌: అవనే శ్రీమన్నారాయణ(కన్నడ)
* బెస్ట్‌ కొరియోగ్రఫి: మహర్షి(తెలుగు)
* బెస్ట్‌ స్పెషల్‌ ఎఫెక్ట్స్: మరాక్కర్‌ అరబికాదలింతే సింహం(మలయాళం)
* స్సెషల్‌ జ్యూరీ అవార్డు: ఒత్త సెరుప్పు సైజ్‌-7(తమిళం)
* బెస్ట్‌ లిరిక్స్‌: కొలాంబీ(మలయాళం)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Best Regional film  Nani  Jersey  maharshi  best editor  naveen nooli  National Award  Mahesh Babu  Tollywood  

Other Articles