Madhura Wines Trailer launched మధుర వైన్స్: మనసులో ఉంది చెప్పమంటే.. మత్తులో..

Jaya kishore madhura wines theatrical trailer launched on socian media

MadhuraWinesTrailer​, JayaKishore, MadhuraWinesMovieTrailer, 15DaysOfLove​, SeemaChowdary, SammohitTumuluri​, SunnyNaveen​ JayKrishore​ , latestTeluguTrailers​, 2021TeluguTrailers, TeluguLatestTrailers2021, tollywood, movies, Entertainment

Watch Madhura Wines Theatrical Trailer. MadhuraWines​ featuring Sunny Naveen, Seema Chowdary, Sammohit Tumuluri in lead roles. Produced By Rajesh Kodepu RK Cine Talkies Banner Written & Directed By Jaya Kishore.B

ఇప్పటిదాకా సైకో.. ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్: మధుర వైన్స్ ట్రైయిలర్

Posted: 02/04/2021 10:36 PM IST
Jaya kishore madhura wines theatrical trailer launched on socian media

మద్యం లేకపోతే అసలేమీ తొచని ఓ యువకుడికి.. మద్యం వాసన అంటేనే పడని ఓ యువతికి మధ్య విధి బంధం వేసింది. ఆ తరువాత వారిని ఎలాంటి పరిస్థితులు అలుముకున్నాయి. వాటిని వారు ఎదుర్కోన్నారా.? వీరిద్దరి మధ్య ఏర్పడిన బంధం.. ప్రణయ బంధంగా మారిందా.? లేక స్నేహబంధంగా మిగిలిందా.? విధి అడిన నాటకంలో వీరి మధ్యన బంధం కొనసాగిందా.? లేక తెంచుకుపోయిందా.? అన్న ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం ‘మధుర వైన్స్’. ఈ చిత్రానికి సంబంధించి ఇవాళ ధియేట్రికల్ ట్రైయిలర్ విడుదల చేసింది చిత్ర యూనిట్.

బి. జయ కిశోర్‌ దర్శకత్వంలో ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రంలో ఫిప్ టీన్ డేస్ ఆఫ్ లవ్ చిత్ర హీరో సన్నీ నవీన్ నటిస్తుండగా, అతని సరసన సీమాచౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ప్రధానపాత్రల్లో సమ్మోహిత్ తములూరి, ఇంకా పలువురు నటీనటులు నటిస్తున్నారు. రాజేశ్‌ కొండెపు ఈ చిత్రాన్ని నిర్మించారు. జయ్‌ క్రిష్‌, కార్తిక్‌ కుమార్‌ రొడ్రిగ్స్‌ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను ‘ఆర్‌ఎక్స్‌100’ హీరో కార్తికేయ విడుదల చేశారు. ట్రైయిలర్ పై మీరూ ఒక లుక్కేయండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madhura Wines  JayaKishore  Movie Trailer  Sunny Naveen  Seema Chowdary  Tollywood  

Other Articles