న్యాచురల్ స్టార్ నాని.. రాహుల్ సంకీర్తయన్ దర్శకత్వంలో నటించనున్న ఫిక్షన్ అండ్ ఫాంటసీ చిత్రం శ్యామ్ సింగ రాయ్. ఈ చిత్రంలో కథ డిమాండ్ మేరకు ముగ్గరు హీరోయిన్లు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే కథలో ప్రాముఖ్యత ఉండటం.. అందుకు ఓ హీరోయిన్ బాగా చేయగలదనే నమ్మకంతో పాటు డిమాండ్ తో ఓ హీరోయిన్ పాత్ర వుందని, దానికి ఫిదా బ్యూటీ సాయి పల్లవే కరెక్టు అని చిత్ర బృందం కూడా ఫిక్స్ అయ్యిందని సమాచారం.
అయితే తగిన రీతిలో రోల్ ఉంటే ఛాలెంజింగ్ గా తీసుకుని నటించే హీరోయిన్ సహజ నటనతో ప్రక్షకులను మైమరపించే నటి సాయిపల్లవి. అమె సహజ నటనాభియనంతో తెలుగు ప్రేక్షకులు ఇప్పటికే ఫిదా అయ్యారు. పాత్రలో ప్రవేశించి మరీ అభినయంతో ఆకట్టుకుంటోంది. దీంతో అటు నానితో మరోమారు సాయిపల్లవి జతకట్టే అవకాశాలు మెండుగా వున్నాయని సినీవర్గాల టాక్. అయితే సాయిపల్లవి ఒకే అని కూడా తన సమ్మతం తెలిపిందని చిత్రపురిలో వార్తలు షికార్లు చేస్తున్నాయి.
అక్కినేని నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ చిత్రం షూటింగ్ సమయంలో బిజీలో వుండగా వచ్చిన లాక్ డౌన్ తో ఇంటికే పరిమితమైన సాయిపల్లవి.. ఇటు రానా దగ్గుబాటితో ‘విరాటపర్వం’ సినిమాలో కూడా నటిస్తోంది. ఇదే క్రమంలో తాజాగా మరో చిత్రంలో కూడా నటించేందుకు సమ్మతం తెలిపిందని టాక్ వస్తోంది. ‘శ్యామ్ సింగ రాయ్’ చిత్రంలో నానితో ఆడిపాడునుందని.. ఈ మేరకు ఇప్పటికే చిత్రబృందం సాయిపల్లవితో టాక్స్ ముగించారని.. దీంతో అమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more