Vishwak sen launches vishwak movie teaser విశ్వక్ సేన్ చేతుల మీదుగా ‘విశ్వక్’ టీజర్ లాంచ్

Young hero vishwak sen launches vishwak movie teaser

Vishwak, Teaser launch, Ajay Kathurvar, Dimple, Vishwak Sen, Venu mulkala, Golden duck productions, Thatikonda Anandam, Bala Kishan, Satya sagar polam, Tollywood, movies, Entertainment

Young Tollywood director and actor vishwak sen launched the teaser of "Vishwak" movie, This New Telugu Movie Starring Ajay Kathurvar, Dimple is bank rolled by GoldenDuck productions, Venu mulkala has directed the movie.

విశ్వక్ సేన్ చేతుల మీదుగా ‘విశ్వక్’ టీజర్ లాంచ్

Posted: 04/03/2020 08:57 PM IST
Young hero vishwak sen launches vishwak movie teaser

యువ కథానాయకుడు అజయ్‌ కతుర్వార్‌ నటించిన యూత్ ఫుల్ మెసేజ్ ఓరియంటెండ్ మూవీ విశ్వక్. యువ కథానాయిక డింపుల్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా టీజర్ ను ఇవాళ హిట్ చిత్రంతో హిట్ అందుకుని జోరుమీదున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ లాంచ్ చేశారు. వేణు ముల్కల దర్శకత్వం వహిస్తున్నారు. గోల్డెన్‌ డక్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై తాటికొండ ఆనందం బాలకృష్ణన్‌ నిర్మిస్తున్నారు. విభిన్న కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు ప్రచార చిత్రాన్ని బట్టి తెలుస్తోంది.

‘ఎన్నారైలకేమో బాధ్యత తెలియదు. ఇక్కడున్న వారికేమో నిర్లక్ష్యం.. మరి నువ్వేం..’ అని హీరో ఓ వ్యక్తి చెంప పగలగొట్టి మరీ ప్రశ్నిస్తూ కనిపించారు. ఓ యువకుడు రైతులపై ఆసక్తికర కథనం రాస్తున్నామని చెబితే.. అలా కాకుండా యువత ఒత్తిడిపై కథనం రాయమని ఓ యువతి ప్రోత్సహించడం ఆసక్తికంగా అనిపించింది. ‘ఫుడ్‌, బెడ్‌ బాగుందని పక్కింటికి వెళ్లి బతుకుతావా?, బెటర్‌ లైఫ్‌ ఉందని పక్కదేశానికి వెళ్తావా?..’ అంటూ కథానాయకుడు పలికిన సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Shruti haasan clarification says pawan kalyans gabbar singh

  తెలుగు మీడియా సంస్థలపై మండిపడ్డ శృతిహసన్

  Oct 06 | ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలుగుతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమను తక్కువ చేసి మాట్లాడిందని కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించడంతో వాటిపై అమె మండిపడ్డారు. తన వ్యాఖ్యలను... Read more

 • Nithin to got out door location for his andhadhun remake

  ఔట్ డోర్ లోకేషన్స్ లో షూటింగ్ కు వెళ్లనున్న నితిన్..

  Oct 06 | అన్ లాక్ 5.0 మార్గదర్శకాలతో కేంద్రప్రభుత్వం కోవిడ్ నేపథ్యంలో విధించిన ఆంక్షలన్నింటినీ రమారమి ఎత్తివేసిన క్రమంలో సినిమాల షూటింగులు ఊపందుకుంటున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని సినిమాల షూటింగులూ ప్రారంభించాయి. అయితే కరోనా... Read more

 • Actress kajal aggarwal confirms marriage with gautam kitchlu

  తన పెళ్లి రోజు తేదీని ప్రకటించిన నటి కాజల్ అగర్వాల్

  Oct 06 | యావత్ భారత సినీ పరిశ్రమతో పాటు టాలీవుడ్ పరిశ్రమ కూడా కోవిడ్ కారణంగా లాక్ డౌన్ ప్రకటించడంతో మూతబడి.. తాజా మార్గదర్శకాల నేపథ్యంలో ఇప్పుడిప్పుడే గాడిన పడుతొంది. అయితే ఈ ఖాళీ సమయాన్ని కూడా... Read more

 • Rrr komaram bheem aka jr ntrs teaser to be out on october 22nd

  ఆర్ఆర్ఆర్ అప్ డేట్: 22న కుమరం భీమ్ టీజర్ విడుదల.!

  Oct 06 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో చారిత్రక నేపథ్యమున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ రూపోందుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ సెన్సేషనల్ డైరక్టర్ జక్కన్న బాహుబలి... Read more

 • Yeleti cooking chess backdrop for nithin check

  హీరో నితిన్ కు చెక్ పెట్టిన దర్శకుడు ఏలేటి.!

  Oct 02 | భీష్మ చిత్రంతో చక్కటి హిట్ అందుకుని.. ఆ వెంటనే ఓ ఇంటివాడైన హీరో నితిన్ కు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ‘చెక్’ పెడుతున్నాడు. అదేంటని అనుకుంటారా.. చంద్రశేఖర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో నితిన్... Read more

Today on Telugu Wishesh