Shruti Hassan dance video goes viral శృతి హాసన్ పేరిట ప్రత్యేక వెబ్ సైట్..

Shruti hassan danced her heart out on the streets of london on birthday

shruti hassan, shruti hassan birthday video, shruti hassan video viral, shruti hassan dweeby dance, shruti hassan website, shruti hassan london, shruti hassan change in life, bollywood actress, ramaiya vastavaiya, london, birthday, birthday posts, south actresss

Actress Shruti Haasan celebrated her birthday with friends in London felt elated on her birthday and made a "dweeby" dance video thanking everyone in the picture. Her Instagram video became viral on net now for her long long caption and dweeby dance.

లండన్ వీధుల్లో.. చిన్నపిల్లాల శృతిహాసన్.. చిందులు

Posted: 01/30/2020 09:45 PM IST
Shruti hassan danced her heart out on the streets of london on birthday

లండన్‌ వీధుల్లో హీరోయిన్ శ్రుతిహాసన్ రెచ్చిపోయింది. తాను నచుకుంటూ వెళ్తూ.. సడన్ గా డ్వీబి డాన్స్ చేసింది. హీరోయిన్ స్థాయిలో వున్నా ఇవాళ మాత్రం తాను చిన్నపిల్లననే పేర్కోన్న అమె ఇది తన బర్త్ డే డాన్స్ అని పేర్కోంది. ఇవాళ తాను చాలా సంతోషంగా, ఆనందంగా వున్నానని చెప్పుకోచ్చింది. లండన్ వీధుల్లో తాను ఈ డ్వీబి డాన్స్ చేసేందుకు ఎంతో అదృష్టవంతురాలినని చెప్పుకోచ్చింది. అందుకనే వీధుల్లో చిన్నపిల్లలా డాన్స్ వేశానని చెప్పింది.

ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇక తన 34వ జన్మదినాన్ని పురస్కరించుకుని తన ఆన్ లైన్ కుటుంబం తన కోసం ప్రత్యేకంగా తన పేరుతో ఒక వెబ్ సైట్ ను కూడా ప్రారంభించారని వారికి కూడా తెలిపింది. తనపై ఎంతో ప్రేమా, ఆప్యాయతలు చూపుతున్న కుటుంబం లభించడం కూడా అదృష్టంగా పేర్కోన్నారు. ఈ ఏడాది తన జీవితంలో మార్పులు రానున్నాయని చెప్పిన ఆమె.. ఇక ఇప్పటివరకు తాను గడిపిన జీవితానికి కూడా అమె ధన్యవాదాలు తెలిపారు.

రెండు రోజుల క్రితం 34వ పుట్టినరోజు జరుపుకున్న ఆమె... తన స్నేహితులతో కలిసి లండన్‌ వీధుల్లో తిరుగుతూ ఎంజాయ్‌ చేసింది. తాను చాలా సంతోషంగా ఉన్నానని, తనపై ప్రేమాభిమానాలు చూపిస్తోన్న అభిమానులకు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు చెబుతున్నానని ఆమె చెప్పింది. తనకు అందరి ప్రేమ, దీవెనలున్నాయని, తాను చాలా అదృష్టవంతురాలినని తెలిపింది. తన పుట్టినరోజును ఎప్పటికీ మరిచిపోలేని విధంగా తన లండన్‌ స్నేహితులు జరిపారని పేర్కొంది.

 
 
 
View this post on Instagram

My happy birthday dance today I feel loved and thankful and happy and blessed! I’m such a lucky girl so to celebrate here’s a dweeby dance Thankyou to everyone for your wishes and love and especially to my incredible online family who even started my website for me today !! My dearest friends in London with whom I can have a quiet and lovely birthday and my family and friends back home waiting for me. This year has been life changing in many ways and I’m so thankful for the phase of life I’m in !! I’m doing everything I ever wanted to in the way that I wanted to do it! I’m grateful for my work and the different type of work I do and I’m thankful for my support systems and the love they give me. I know now that though it takes time and sometimes the effort seems too much .. the life you want and the life you see in your mind is always yours to take and yours to make ! So this happy dance is from the inside ... not so graceful but fully real and 100 percent crazy

A post shared by @ shrutzhaasan on

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh