Ajay Devgn begins shooting for RRR ఆర్ఆర్ఆర్ అప్ డేట్: షూటింగ్ కోసం వచ్చిన బాలీవుడ్ స్టార్

Rrr ajay devgn begins shooting for ss rajamouli s film

RRR, ajay devgn starts shooting for RRR, RRR shooting, ajay devgn in RRR, ajay devgn pics, Ram charan, NTR, Tarak, Rajamouli, Tollywood, movies, entertainment

Ajay Devgn started another project with Baahubali director SS Rajamouli, titled RRR. Welcoming Ajay to the team, RRR Movies tweeted, "All of us are super charged and ecstatic to kickstart our schedule with @AjayDevgn ji today... Welcome Sir!"

ఆర్ఆర్ఆర్ అప్ డేట్: షూటింగ్ కోసం వచ్చిన బాలీవుడ్ స్టార్

Posted: 01/21/2020 06:48 PM IST
Rrr ajay devgn begins shooting for ss rajamouli s film

దర్శకధీరుడు తెలుగు ప్రేక్షకులు ముద్దుగా పిలిచే జక్కన రూపొందిస్తున్న మరో భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్ కు సంబంధించిన ఓ తాజా అప్ డేట్ ఇచ్చారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలసి నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కూడా ఓ కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఈ ఏడాది అక్టోబర్ మాసంలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

ఇదిలావుండే తాజాగా షూటింగ్ కోసం వచ్చిన అజయ్ దేవగన్ ను చిత్ర యూనిట్ సాదరంగా స్వాగతించింది. ఇప్పటి వరకు జరిగిన షెడ్యూల్స్‌లో ఈయనపై సన్నివేశాలను చిత్రీకరించలేదు. అజయ్ దేవగన్ షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ప్రకటించింది. అజయ్ దేవగణ్ షూటింగ్ లో పాల్గొన్నారని చెబుతూ ఆయన రాజమౌళితో దిగిన ఫొటోలను కూడా విడుదల చేసింది. ఈ షెడ్యూల్లో అజయ్ దేవగన్ తో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా పాల్గొంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : #RRR  ajay devgn  Ram charan  NTR  Tarak  Rajamouli  RRR shooting  ajay devgn in RRR  ajay devgn pics  Tollywood  

Other Articles