Hope to build a house overlooking the sea .. - Ileana సముద్రానికి అభిముఖంగా ఒక ఇల్లు కట్టుకోవాలనదే ఆశ .. - ఇలియానా

Hope to build a house overlooking the sea ileana

Ileana D'Cruz Dreams, Bollywood Actress Ileana, Mumbai Beach, Ileana Movies, Actress Ileana, Bollywood News

The Bollywood Actress Ileana D'Cruz dreams to have a sea-facing home in Mumbai and wishes to have a place closer to the sea and have a view of the water from his house.

సముద్రానికి అభిముఖంగా ఒక ఇల్లు కట్టుకోవాలనదే ఆశ .. - ఇలియానా

Posted: 11/15/2019 03:57 PM IST
Hope to build a house overlooking the sea ileana

కెరీర్ ప్రధమ దశలో హీరోయిన్లు ఎలా ప్రవర్తిస్తారంటే. సినిమాన్నీ ఒప్పుకున్న ముందు అసలు ఆ కథ,కథనం ఎలా ఉంటుందో, దర్శక - నిర్మాతలా గురించి,నూతన తారాగణం అని ఏది కూడా ఆలోచించరు. చివరకు గ్లామర్ ఒలకపోతలో కూడా ఎటువంటి హద్దులు, సరిహద్దులు కూడా పెట్టకుండా తమ తమ సినిమాల బరిలో కదలిపోతారు. తీరా ఒక మూడు, నాలుగు సినిమాలా స్థాయికి లేదా ఒక రెండు సినిమాల హిట్ పిలుపు వినిపియాగానే తమ పంథాను మార్చుకొని ఒక కొత్త రూపాన్నీ ధరించి మనల్నిఇబ్బంది పెడ్తారు. ఇటు దర్శక నిర్మాతలను అబ్బుర పరుస్తూ ఉంటారు. ఈ కథలో బలం లేదు, నా క్యారెక్టర్ కి మంచి గుర్తింపు లేదు, చాల గ్లామరస్ పాత్ర లా ఉంది, చిన్న బడ్జెట్, చిన్న హీరో అని సవాలక్ష సాకులను వెతికి మరి సినిమాను వదిలేస్తూ ఉంటారు. 

నేడు మన పోకిరి భామ గోవా సోయగం కూడా ఈ కోవకే చెందిన వారు. తెలుగు లో అన్ని గ్లామర్ పాత్రలకే పరిమితం అయినా ఇలియానా బేబీ. అటు బాలీవుడ్ ఊపిరి పీల్చగానే తన పంధానే పూర్తిగా మార్చుకొని నటనకు ఆస్కారం ఉన్నా పాత్రల వెంబడ నడిచింది. బర్ఫీ మరియు రుస్తోం సినిమాలే వీటికి కి తగిన ఉదాహరణ. కానీ తాను ఉహించినంతా కెరీర్ ఊపందుకోలేదు. అంతే కాకా తన ప్రేమ వ్యవహారం కూడా బెడిసి కొట్టింది. ఆండ్రుస్ తో నడిపినా ప్రేమకు బ్రేక్ అప్ చెప్పేసి తన కెరీర్ మీద దృష్టి సవరించింది. త్వరలో పాగల్ - పంటి తో మనల్ని పలకరించబోతుంది. తన దగ్గరకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగించుకుంటుంది.

తనకు ఇప్పుడు డబ్బు చాల అవసరం అని. తాను గోవా లో సముద్రపు అంచునా ఒక అందమైన విలాశవంతమైనా ఇంటిని నిర్మించాలని, దానికి గాను ఎక్కువ మొత్తం లో డబ్బు అవసరం ఉందని. ఆ మొత్తాన్ని సంపాదించాలని. ఆ ఇల్లు కట్టుకోవడం తన చిరకాల కల అని చెప్పారు. తనకి ఇప్పటికే గోవా లో ఒక ఇల్లు ఉంది. అది సముద్రానికి దగ్గరగానే ఉంటుంది కానీ తనకి సముద్రానికి అభిముఖంగా ఒక ఇల్లు కట్టుకోవాలనదే ఆశ అని పేర్కొన్నది. ఏది ఏమైనా ఇలియానా భామ ఆశలు నెరవేరాల్ని కోరుకుందాం.

శ్రీవల్లి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ileana D'Cruz  Bollywood  Mumbai  

Other Articles

 • Naga shourya s ashwathama fixes release date

  నాగశౌర్య ‘అశ్వథ్థామ’ విడుదల ముహూర్తం ఫిక్స్..

  Dec 11 | యువ కథానాయకుల రేసులో వెనుకబడిపోకుండా నాగశౌర్య తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. వరుస సినిమాలను ఒప్పేసుకున్న ఆయన, వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో వున్నాడు. తన సొంత బ్యానర్లో నిర్మితమైన 'అశ్వథ్థామ' చిత్రం ద్వారా... Read more

 • Ala vaikunthapurramloo teaser well packaged entertainer

  ఆకట్టుకుంటున్న అల్లు అర్జున్ ‘అలా వైకుంఠపురంలో’ టీజర్..

  Dec 11 | అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురములో..’శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ... Read more

 • Ram charan dedicates prestigeous award to noor ahmed

  అభిమానికి అపురూప కానుక అంకితమిచ్చిన చెర్రీ

  Dec 10 | మెగా అభిమాన సంఘం అధ్యక్షుడిగా అనేక సామాజిక కార్యక్రమాలను చేపట్టిన గ్రేటర్ హైదరాబాద్ మెగా స్టార్స్ ఫాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడైన నూర్ అహ్మద్ ఆకస్మిక మృతితో దిగ్ర్భాంతికి గురైన మెగా పవర్ స్టార్ రామ్... Read more

 • Kotha bangaru lokam swetha basu files for divorce

  రోహిత్ మిట్టల్ తో భార్యభర్తల బంధానికి శ్వేతబసు బ్రేకఫ్

  Dec 10 | ప్రముఖ నటి శ్వేత బసు ప్రసాద్ సినీపరిశ్రమకు చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని పట్టుమని పన్నెండు మాసాలు కూడా నిండకుండానే.. అమె అభిమానులు కలత చెందే నిర్ణయాన్ని తీసుకుంది. తన భర్తతో తన... Read more

 • Chhapaak trailer talk a hard hitting tale on acid attack victim

  అద్దంలో తనను తాను చూసుకొని బెదిరిపోయిన..

  Dec 10 | దాదాపు 14 సంవత్సరాల క్రితం.. దేశ రాజధాని ఢిల్లీలో లక్ష్మీ అగర్వాల్‌పై యాసిడ్‌ దాడి జరిగింది. ‘ప్రేమ’ను నిరాకరించిందనే కోపంతో అందరూ చూస్తుండగానే ఆమెపై యాసిడ్‌ దాడి చేశాడో దుర్మార్గుడు. అతడి అకృత్యానికి లక్ష్మీ... Read more

Today on Telugu Wishesh