Tamil and kannada directors left NTR ఎన్టీఆర్ ని వదిలేల్లిన తమిళ మరియు కన్నడ దర్శకులు...

Tamil and kannada directors left ntr

Jr NTR Movies, RRR Movie, Tamil Director Atlee, KGF Movie Director, Prashant Neel, Tollywood News

Jr NTR is said to be in touch with Tamil Director Atlee and some of the close sources to the actor NTR are trying to set this combination.

ఎన్టీఆర్ ని వదిలేల్లిన తమిళ మరియు కన్నడ దర్శకులు...

Posted: 11/15/2019 03:11 PM IST
Tamil and kannada directors left ntr

చిత్ర పరిశ్రమలో ఎపుడు ఏం జరుగుతుందో మనము ఊహించలేము. ఎవరైనా ఎపుడైనా అందలం ఎక్కవచ్చు అట్టహాసంగా దింపి వెయ్య పడవచ్చు. తెలుగు సినీ రంగం లో నందమూరి వారసత్వాన్నికి ఒక మంచి ఆదరణ ఉంది. ఆ కుటుంబంలోని వారి సినిమాలా ఉచ్చు నుండి మనం బయట పడలేము అంత త్వరగా. ఇంకా మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి సినిమాలా ప్రస్తావనే అనవసరం, ఆయన డైలాగ్ చెప్పే తీరు, డాన్స్, ఎమోషన్ అన్ని ఒకటేంటి నవరసాలను పండిస్తారు. స్టూడెంట్ నెంబర్ మొదలు కొని నేటి మేటి విడుదల కు సిద్ధంగా ఉన్న ఆర్.ఆర్.ఆర్ వరకు ఆయన సినీ ప్రస్థానం ఒక చెదరని ఛాయా, ఆయన ఒక మంచి మాస్ సినిమాను చెయ్యాలని అభిమానులతో పాటు అయన కూడా వ్యక్తిగతంగా భావిస్తున్నారు. దానికై పలు దర్శక నిర్మాతలతో చర్చలు జరిపినా ఏం ఫలితం లేకపోయినది. భారీ అంచనాలా నడుమ రానున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రం తర్వాత ఒక మంచి సినిమాలతో రావాలనే ఆలోచనలో ఉన్నారు.

కె.జి.ఎఫ్ సినిమా ఒక్కసారిగా మన కన్నుల ముందరకు వచ్చి వ్వాహ్ ఏం సినిమా అని మనల్ని అబ్బురపరిచింది. ఆ చిత్ర నేపధ్య మధురిమకు అంతగా కదలిపోయాము. కె.జి.ఎఫ్. దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా చెయ్యాలని ఎన్టీఆర్ భావించారు కానీ ప్రశాంత్ గారు కె.జి.ఎఫ్ - 2 వేటలో పడి ఎన్టీఆర్ గారి సినిమా పై ఒక ఆలోచనకు రాలేదు. ఇది పక్కన పెడితే రాజా - రాణి సినిమాతో మనకు చేరువయినా దర్శక సారధి అట్లీ గారితో ఎన్టీఆర్ మరియు వారి సన్నిహితులకు మంచి సన్నిహిత్యం ఉంది. అలా వీరి ఇరువురి యొక్క కలయిక లో ఓ మంచి సినిమాను ఆశించవచ్చు కదా అని భావిస్తే అట్లీ గారి నుండి కూడా సరి అయినా సమాధానం వెలువడలేదు. ఇవి ఇలా ఉంటె జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పటి నుండే ఎదురుచూస్తున్నా ప్రాజెక్ట్స్. కొరటాల శివ మరియు త్రివిక్రమ్ గారి తో చెయ్యాలని భావించారు. కానీ ఈ ఇరువురు తమ తమ సినిమా లా బిజీ లో ఉన్నారు మరీ. వేచి చూడాలి తెలుగు కళమ్మ తల్లి ఎవరి సినిమా ఎవరితో రాసి పెట్టిందో.

శ్రీవల్లి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jr NTR  RRR Movie  Atlee  Tollywood  

Other Articles