Rajamouli #RRR to be released on announced date ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదల అదే రోజున..!

Rajamouli rrr to be released on announced date

Ram Charan, NTR, Rajamouli, #RRR, Alia Bhatt, prabhas, Ram Gopal varma, latest movie news, tollywood, movies, entertainment

Ram Charan and NTR are working with SS Rajamouli for most awaited drama RRR, directed by SS Rajamouli, in which he will be sharing the screen space with Alia Bhatt, will be released on the sheduled date says film unit.

రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదల అదే రోజున..!

Posted: 11/02/2019 04:03 PM IST
Rajamouli rrr to be released on announced date

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోలుగా రూపోందుతున్న భారీ మల్లీస్టారర్ చిత్రం శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించిన చిత్ర యూనిట్.. మిగతా షెడ్యూల్స్ ను చాలా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు.

ఎంతగా ప్లాన్ చేసినా.. అనుకొని అవరోధాలు ప్రతీ ప్రాజెక్టులో ఎదురవ్వడం కామన్. ఈ చిత్రం షూటింగ్ నేపథ్యంలోనూ అవే అనుభవాలు ఎదురయ్యాయి. ఎన్టీఆర్ చేతికి గాయం కావడం వలన కొన్నాళ్లు.. తరువాత రాంచరణ్ కాలికి గాయం కారణంగా మరికొన్నాళ్లు ఈ సినిమా షూటింగులకు అవరోధం ఏర్పడిన విషయం తెలిపిందే. వీటితో పాటు ఇతరత్రా కారణాల వలన అనుకున్నంత వేగంగా షూటింగ్ జరగలేదనే టాక్ వుంది. దీంతో చిత్రం అనుకున్న తేదీకే విడుదల జరిగేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

అయితే ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదలకు సంబంధించిన చిత్ర యూనిట్ తాజాగా పక్కా క్లారిటీ ఇచ్చేసింది. ఎట్టిపరిస్థితుల్లో చిత్ర విడుదల వాయిదా పడే అవకాశమే లేదని సినిమా యూనిట్ తేల్చిచెబుతొంది. జనవరికి ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేయాలని అనుకున్నారట. ఒకవేళ మార్చి నాటికి పూర్తయినా, ముందుగా చెప్పినట్టుగా జూలై 30న ఈ సినిమా విడుదల జరిగిపోతుందని చెబుతున్నారు. ఇంకాస్త జాప్యం జరిగినా ప్రేక్షకుల ముందుకు సినిమా వచ్చే రోజు మాత్రం అదేనన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  NTR  Rajamouli  #RRR  Alia Bhatt  prabhas  Ram Gopal varma  latest movie news  tollywood  

Other Articles

  • Kartikeya in 90ml trailer plays a man who has to drink alcohol to survice

    రాజావారి యోగం.. కార్తికేయ ‘90 ఎంఎల్’ టీజర్

    Nov 21 | ‘కొందరికి మందు తాగడం సరదా. మరికొందరికి వ్యసనం. కానీ, ఈ పార్వతీపురం దేవదాసుకి మాత్రం అది అవసరం’ అని అంటున్నారు నటుడు కార్తికేయ. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘90ఎంఎల్‌’. నేహా సోలంకి కథానాయిక.... Read more

  • Ruler teaser powerful balakrishna dons multiple avatars in this intense action drama

    అంచనాలు పెంచుతున్న బాలయ్య ‘రూలర్’ టీజర్.!

    Nov 21 | నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రూలర్’ టీజర్ రానే వచ్చింది. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ప్రముఖ దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ చిత్రంలో మాస్ డైలాగులు జోడించారు. బాలయ్య ఫ్యాన్స్ కోరుకునేట్టుగా ఫైట్స్... Read more

  • Bhagyanagara veedullo gammathu trailer hilarious parodies galore

    ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ ట్రైలర్.. కామెడీ అదుర్స్

    Nov 20 | కామెడీయన్ నటుడిగా తనకంటూ ఓ ప్రాముఖ్యతను, ప్రత్యేకతను సంపాదించుకుంటున్న నటుడు శ్రీనివాస్ రెడ్డి.. తన స్వియ నిర్మాణ, దర్శకత్వంలో రూపోందించిన కామెడీ ఎంటర్ టైనర్ చిత్రం ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’. తొలిసారిగా ఆయన మెగాఫోన్... Read more

  • Ram charan looking for newbie trisha out from chiru 152 movie

    చిరంజీవి 152లో హీరోయిన్ కోసం వేట.. త్రిష ఔట్.?

    Nov 20 | మెగాస్టార్ చిరంజీవి రీ-ఎంట్రీ తరువాత తెరకెక్కుతున్న మూడవ చిత్రంలో నటించేందుకు చిత్ర నిర్మాత మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్ కొత్త ముఖం కోసం అన్వేషిస్తున్నారు. సామాజిక సృహ వున్న దర్శకుడు.. సందేశాత్మక చిత్రాలను కమర్షియల్... Read more

  • Mismatch trailer generated curiosity towards the film

    ‘మిస్ మ్యాచ్’లో బాక్సర్ గా మెప్పిస్తున్న ఐశ్వర్య రాజేశ్

    Nov 20 | ‘ఆటగదరా శివ’ ఫేమ్‌ ఉదయ్‌ శంకర్, ‘కౌసల్యా కృష్ణమూర్తి’ ఫేమ్‌ ఐశ్వర్యా రాజేష్‌ జంటగా నటించిన చిత్రం ‘మిస్‌ మ్యాచ్‌’. ఈజ్‌ ద రియల్‌ మ్యాచ్‌ అనేది ఉప శీర్షిక. ఎన్‌వి. నిర్మల్‌ కుమార్‌... Read more

Today on Telugu Wishesh