సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ స్థాపించిన నిర్మాణ సంస్థ కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించిన తొలి చిత్రం ‘‘మీకు మాత్రమే చెప్తా’’ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా అనసూయ తన క్యారెక్టర్ ను రివీల్ చేసింది. దీంతో విజయ్ దేవరకొండ ఫాన్స్ ఆగ్రహంతో అమెపై కారాలు మిరియాలు నూరుతున్నారు. తాను నటుడిగా ఇప్పటివరకు సంపాదించినదంతా ఈ చిత్రం కోసమే ఖర్చు చేశానని చెప్పినా.. వినిపించుకోకుండా అనసూయ తన పాత్రను రివీల్ చేసిందని అమెపై మండిపడుతున్నారు.
అసలేం జరిగిందీ అంటే ఈ చిత్రం విడుదలైన తరువాత తనను అక్క అని పిలుస్తారని అమె సరదాగా తన ఫ్యాన్స్ తో చెప్పడంతో వారంతా షాక్ అయ్యారు. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్ తో అందర్నీ తన నటనతో అనసూయ మెప్పించింది. అయితే తాజాగా ‘మీతో మాత్రమే చెబుతా’ చిత్రంలో నటించిన ఆమె తన పాత్ర ఏంటో అభిమానులకు అడగకుండానే చెప్పేసింది. తనది ఓక స్ట్రిక్ట్ అక్క పాత్ర అని రివీల్ చేసింది.
అనసూయ స్పీచ్ స్టార్ట్ చేస్తుండగా... ఒక్కసారిగా ఆమె అభిమానులంతా ఈలలు కేకలు, అరుపులతో సందడి చేశారు. ఈ సందర్భంగా తన అభిమానులకు సినిమా విశేషాలు చెబుతూ అనసూయ..కోన్ని ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. రంగస్థలం సినిమా తర్వాత నన్ను చాలామంది రంగమ్మత్త అని పిలిచారని... అయితే మీకు మాత్రమే చెబుతా సినిమా తర్వాత .. నన్ను మీరంతా అక్కా అని పిలివాల్సి వస్తుందేమోనని అంటూ మాట్లాడారు. దీంతో అక్కడున్న అనసూయ అభిమానులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more