చిరంజీవి కెరియర్లో తొలి చారిత్రక చిత్రంగా రూపొందిన 'సైరా' చిత్రం, వచ్చేనెల 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రలకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలపై .. చిరంజీవి పవర్ఫుల్ డైలాగ్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తూ సాగింది.
సామాజిక మాధ్యమాల్లో తెలుగుతో పాటు ఇతర భాషల్లోను ఈ ట్రైలర్ దూసుకుపోతోంది. ఈ ట్రైలర్ యూ ట్యూబ్ ట్రెండింగులో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఈ ట్రైలర్ ను వదిలిన 24 గంటల్లోనే సుమారుగా 7 కోట్ల వ్యూస్ రావడం విశేషం. ఇప్పటికే ఈ ట్రైలర్ 50 లక్షలకి పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. రికార్డుస్థాయిలో ఈ ట్రైలర్ కి వ్యూస్ లభిస్తుండటం పట్ల మెగా అభిమానులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 25 | మ్యాన్లీ స్టార్ శ్రీకాంత్, యంగ్ హీరో సుమంత్ అశ్విన్ హీరోలుగా తాన్యా హోప్ హీరోయిన్ గా భూమిక చావ్లా ప్రధానపాత్రలో నటిస్తోన్న చిత్రం “ఇదే మాకథ”. శ్రీమతి మనోరమ గురప్ప సమర్పణలో గురప్పా పరమేశ్వర... Read more
Jan 25 | ప్రస్థానం చిత్రంతో రాజకీయాల పట్ల తనకు ఎంతటి అవగాహన వుందో ఇట్టే చాటుకున్న దర్శకుడు దేవ కట్టా. అటు రాజకీయాలతో పాటు ఇటు ప్రజాస్వామ్యంపై ఆయన వున్న అలోచనల నేపథ్యంలో ఆయన సినిమా కథలు... Read more
Jan 25 | దర్శకధీరుడు, తెలుగు ప్రేక్షకులు అభిమానంతో జక్కనగా పిలుచుకునే ఎస్ఎస్ రాజమౌళి.. బహుబలి చిత్రాల తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మల్టీ స్టారర్ చిత్రం రాద్రం, రణం, రుధిరం (ఆర్ఆర్ఆర్)కు సంబంధించిన అప్... Read more
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more