Gatthar Lepala, Nithin wishes Varun Tej వాల్మీకి లుక్ మెగాస్టార్ చలవే: వరుణ్ తేజ్

Varun tej excited about nithiin s cameo in valmiki

Valmiki, Valmiki 2019 movie, Valmiki Telugu movie, Valmiki Jarra song, Varun Tej, Harish Shankar, Jigarthanda Telugu remake, Atharvaa, tollywood, movies, entertainment

Varun Tej is making smart moves in his career by choosing varied roles in his films. From Kanche to F2, his filmography speaks volumes about his choice of scripts.

వాల్మీకి లుక్ మెగాస్టార్ చలవే: వరుణ్ తేజ్

Posted: 09/19/2019 11:04 PM IST
Varun tej excited about nithiin s cameo in valmiki

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన 'వాల్మీకి' చిత్రం, రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ మరింత ఊపందుకున్నాయి. తాజా ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ పాల్గొనగా, ఈ సినిమాలో ఆయన లుక్ గురించిన ప్రస్తావన వచ్చింది. అందుకు వరుణ్ తేజ్ స్పందిస్తూ .. ఈ సినిమాలో నేను గెడ్డం .. మీసాలు .. డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో కనిపిస్తాను.

హెయిర్ స్టైల్ విషయంలో నేను చిరంజీవిగారి లుక్ నే కాపీ కొట్టాను. 'పునాదిరాళ్లు' సినిమాలో చిరంజీవి గారి హెయిర్ స్టైల్ ను ట్రై చేస్తే బాగుంటుందని భావించి అలాగే చేశాను. అందరి నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు ఆనందంగా వుంది. హరీశ్ శంకర్ రాసిన కామెడీ ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తుంది. 'గద్దలకొండ గణేశ్'గా నేను పోషించిన పాత్ర, నా కెరియర్లో ప్రత్యేకమైనది అవుతుంది" అని చెప్పుకొచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Valmiki  Varun Tej  Harish Shankar  Jigarthanda Telugu remake  Atharvaa  Tollywood  

Other Articles