pooja hedge acted with three top heros in a single day ముగ్గురు అగ్రహీరోలను మెప్పించిన పూజా హెగ్డే

Pooja hedge reveals how she acted with three top heros in a single day

pooja Hegde, Pooja hegde ala vaikuntapuramlo, pooja hegde Valmiki, pooja hegde songs, pooja hegde photoshoot, pooja hegde commitment, pooja hegde dedication, pooja hegde photoshoot, Pooja hegde age, Pooja hegde facebook, Pooja hegde instagram, Pooja hegde twitter, Pooja hegde romance, Pooja hegde movies, pooja hegde latest, pooja hegde news, NTR, prabhas, Mahesh babu, Aravinda sametha, Maharshi, tollywood, movies, entertainment

The stunning actress Pooja Hegde who is gearing up for her film Valmiki's release on September 20 looks mesmerizing in a black outfit.

ముగ్గురు అగ్రహీరోలను మెప్పించిన పూజా హెగ్డే

Posted: 09/19/2019 01:07 PM IST
Pooja hedge reveals how she acted with three top heros in a single day

'డిజె’ సినిమా తో హాట్ బ్యూటీ పూజ హెగ్డే రేంజ్ బాగా పెరిగిపోయింది. ఈ సినిమాలో తన అందాన్ని ఆరబోసిన ఈమె వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేయడం మొదలు పెట్టింది. ప్రస్తుతం టాలీవుడ్‌ని ఒక ఊపు ఊపేస్తోన్న ఈ బామ.. ఈ ఏడాది ‘మహర్షి’ సినిమాలో మహేష్ బాబు తో రొమాన్స్ చేసిన ఈమె ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘వాల్మీకి’ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

ఇక అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రేక్షకుల తెరకెక్కనున్న ‘అల వైకుంటపురంలో’ సినిమాలో కూడా పూజా హెగ్డే బన్నీతో మరోసారి రొమాన్స్ చేస్తోంది. టాలీవుడ్‌లోని స్టార్ హీరోలందరూ పూజాతో కలిసి నటించేందుకు ఎక్కువగా ఇంట్రస్ట్‌ చూపెడుతున్నారు. పూజా కెరీర్‌లో ఇప్పటివరకు ‘అరవింద సమేత వీర రాఘవ’ ‘మహర్షి’ సినిమాలు హిట్టైయినా.. బ్లాక్ బస్టర్ మాత్రం అనిపించుకోలేకపోయాయి. స్టార్స్‌తో కలిసి నటించటంపై ఆసక్తికర విషయాలను తాజాగా వెల్లడించిందీ అమ్మడు.

అరవింద సమేత, మహర్షి, ప్రభాస్‌ సినిమాలు ఒకేసారి షూటింగ్ జరగటంతో పూజా.. ఒకే రోజు ముగ్గురు హీరోలతో కలిసి నటించాల్సి వచ్చింది అని తెలిపింది. ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు ఎన్టీఆర్‌తో అరవింద సమేత, మధ్యాహ్నం 2 గంటల నుంచి 7 గంటల వరకు మహేష్‌ బాబు మహర్షి, రాత్రి 9 గంటల నుంచి 2 గంటల వరకు ప్రభాస్‌ సినిమాల షూటింగ్‌లో పాల్గొన్నారట. ఈ షెడ్యూల్స్‌ సమయంలో రోజుకు కేవలం నాలుగు గంటల మాత్రమే నిద్రపోయేందుకు సమయం దొరికేది అని తెలిపింది. కొంచెం కష్టమనిపించినా ఒకేసారి ముగ్గురు టాప్‌ హీరోలతో కలిసి నటించటం ఆనందంగా ఉంది అని చెప్పుకొచ్చింది పూజ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pooja hedge  NTR  prabhas  Mahesh babu  Aravinda sametha  Maharshi  tollywood  

Other Articles

  • I am glad that god has chosen me for this work sonu sood

    మరోమారు మంచి మనసు చాటుకున్న సోనూ

    Jun 04 | ఒక్కపూట అన్నం కోసం ఎదురుచూస్తూ.. తన వాళ్లను తలచుకుంటూ కుంగిపోతున్న వలస కార్మికుల వెతలు చూసి చలించిపోయిన సెలబ్రిటీలు తమవంతు సాయం అందిస్తున్నారు. తాము చేసిన సాయంతో పొందిన సంతోషాన్ని నెమరువేసుకుంటున్నారు. అయితే ఇంకా... Read more

  • Priyamani is comrade bharathakka in virata parvam

    విరాటపర్వంలో భారతక్క పాత్రకు ఎంతో ప్రాముఖ్యత

    Jun 04 | రానా దగ్గుబాటి హీరోగా, సాయిపల్లవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘విరాటపర్వం’. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ ప్రియమణి కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇందులో ఆమె కామ్రేడ్‌ భారతక్కగా కనిపించనున్నారు.... Read more

  • Producer says nayanthara and prabhudeva coming together for his film is baseless rumour

    నయనతార, ప్రభుదేవా కలసి నటిస్తున్న ప్రాజెక్టుపై క్లారిటీ

    Jun 04 | నటుడు, దర్శకుడు, కోరియోగ్రాఫర్ ప్రభుదేవా, అగ్రకథానాయిక నయనతార తన సినిమాలో కలసి నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై నిర్మాత ఈశ్వరీ కె గణేశ్ స్పందించారు. తన చిత్రంలో ప్రభుదేవా, నయనతార కలసి నటించడం లేదని ఆయన... Read more

  • Samantha strong reply to haters goes viral on social media

    విమర్శకులకు సుతిమెత్తగా.. నెట్టింట్లో సమంత జవాబు వైరల్..

    May 30 | సమంత అక్కినేని.. ఏం మాయ చేసిందో తెలియదు కానీ దక్షిణాదిన ప్రముఖ హీరోయిన్ గా ఎదిగిపోయింది. దక్షిణాది రాష్ట్రాలలోని చాలా మంది అమ్మాయిలకు అమె ఓ రోల్ మోడల్. అంతేకాదు యువకులకు కూడా అమె... Read more

  • Jr ntr emotional tweet on senior ntr birth anniversary

    ఎన్టీఆర్ జయంతి: భావోద్వేగ పోస్టుతో తారక్ నివాళి

    May 29 | తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు జయంతి సందర్భంగా ఆయన మనవడు, సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగభరిత ట్వీట్ చేశాడు. తన తాత వంశంలో జన్మించడం..... Read more

Today on Telugu Wishesh