Sarileru Neekevvaru Intro: Mahesh's Perfect Birthday Gift మహేశ్‌ బర్త్‌డే: అభిమానులకు సర్‌ప్రైజ్‌

Sarileru neekevvaru intro mahesh s perfect birthday gift

Sarileru Neekevvaru,Mahesh Babu

On the occasion of Mahesh Babu's birthday, the makers unveiled a short video of Mahesh Babu from Sarileru Neekevvaru.

మహేశ్‌ బర్త్‌డే: అభిమానులకు సర్‌ప్రైజ్‌

Posted: 08/09/2019 12:52 PM IST
Sarileru neekevvaru intro mahesh s perfect birthday gift

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు పుట్టిన రోజు సందర్భంగా సరిలేరు నీకెవ్వరు చిత్ర బృందం అభిమానులను ఓ కానుకను అందజేసింది. ఈ చిత్రానికి సంబంధించి మహేష్‌ బాబు లుక్‌ను ది ఇంట్రో పేరుతో శుక్రవారం విడుదల చేశారు. ఆర్మీ మేయర్‌ లుక్‌లో మహేశ్‌ చాలా స్టైలిష్‌గా ఉన్నాడు.

అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహేష్‌ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రముఖ నటి విజయశాంతి ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ‘దిల్‌’ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్‌ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాను 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నట్టు చిత్ర బృందం ఇదివరకే ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sarileru Neekevvaru  Mahesh Babu  

Other Articles