Kobbari Matta all set to release on 10th August ‘కొబ్బరిమట్టలొ’ కత్తిపై గురిపెట్టి సంపూ డైలాగ్స్ అదుర్స్..

Kobbari matta theatrical trailer promises a laughter ride in store

Steven Shankar, Rupak Ronaldson directorial, Pedarayudu, Kobbari Matta, Burning Star Sampoornesh Babu, Sampoornesh Babu news, Sampoornesh Babu latest, Sampoornesh Babu outing, entertainment, movies, Tollywood

A head of the film's release on August 10, the makers of Kobbari Matta have unleashed the theatrical trailer of the spoof action-comedy. The Rupak Ronaldson directorial has taken its level up ever since it was announced.

‘కొబ్బరిమట్టలొ’ కత్తిపై గురిపెట్టి సంపూ డైలాగ్స్ అదుర్స్..

Posted: 08/08/2019 05:34 PM IST
Kobbari matta theatrical trailer promises a laughter ride in store

బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు కథానాయకుడిగా రూపొందిన 'కొబ్బరిమట్ట' చిత్రం ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సంపూ తండ్రిగా .. షకీలా భర్తగా కత్తి మహేశ్ కనిపిస్తాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను వదిలారు. ట్రైలర్ లో కత్తి మహేశ్ ను ఉద్దేశించి చెప్పిన డైలాగ్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది.

ఫన్నీ లుక్ తో వున్న కత్తి మహేశ్ ఫొటో పట్టుకుని షకీలా ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన లాయర్ 'చనిపోయారా' అని అడుగుతాడు. అందుకు షకీలా "అయ్యో లేదండి .. ఎక్కడ పడితే అక్కడ .. ఏది పడితే అది వాగుతున్నాడనీ పోలీసులు నగర బహిష్కరణ చేశారు" అని ఏడుస్తూ బదులిస్తుంది. కత్తి మహేశ్ నిజ జీవితంలో జరిగిన సంఘటనని అన్వయిస్తూ చెప్పిన ఈ డైలాగ్ ట్రైలర్ కి హైలైట్ గా నిలిచింది .. సోషల్ మీడియా జనాలను మరింతగా ఆకట్టుకుంటోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sampoornesh Babu  Kobbari Matta  Steven Shankar  Rupak Ronaldson  Pedarayudu  tollywood  

Other Articles

 • Maa row jeevitha writes to disciplinary committee against naresh

  ‘మా’ అధ్యక్షుడు నరేష్ పై చర్యలకు సభ్యుల లేఖ

  Jan 28 | మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) లో మళ్లీ అసంతృప్తి మంటలు ఎగసిపడుతున్నాయి. అధికారంలో ఎవరు వున్నా.. వారిపై విమర్శలు, అరోపణలు రావడం.. ఫలితంగా ప్రధాన కార్యదర్శి సహా ఈసీ సభ్యులు ఎదురు తిరగడం కామన్ గా... Read more

 • Salman khan loses cool snatches fan s phone at goa airport

  సల్లూ భాయ్.. బాలీవుడ్ బాలయ్యా.? వీడియో వైరల్..

  Jan 28 | బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ మరోసారి ఫ్యాన్స్‌పై అసహనం ప్రకటించి వార్తల్లో నిలిచారు. తనతో సెల్ఫీ క్లిక్ చేయడానికి ప్రయత్నించిన అభిమాని పట్ల సల్మాన్‌ ప్రవర్తన ఆయన  పలువురిని దిగ్భ్రాంతికి గురి చేసింది. గోవా... Read more

 • Rakshakudu from v comes as a saviour

  ‘వి’ చిత్రం నుంచి సుధీర్ బాబు ఫస్ట్ లుక్

  Jan 27 | టాలీవుడ్‌ యువ నటుడు సుధీర్ బాబు గత కొంతకాలంగా తన నటనను నిరూపించుకుని ప్రేక్షకులలో తనదైన ముద్రను వేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తూనే వున్నాడు. తాజాగా ఆ అవకాశం ఆయనకు లభించినట్టే వుంది. ప్రముఖ దర్శకుడు... Read more

 • Seetimaarr first look gopichand looks picture perfect as a kabaddi coach

  గోపిచంద్ నెక్స్ట్ మూవీకి ‘అదే’ టైటిల్ ఫిక్స్.!

  Jan 27 | యాక్షన్ హీరోగా ప్రేక్షకులలో తనదైన ముద్ర వేసుకున్న హీరో గోపీచంద్.. తన సినిమా టైటిల్స్ విషయంలోనూ కొంత సెంటిమెంట్ ను కొనసాగిస్తూ ముందుకెళ్తున్నారు. మొదటి నుంచి కూడా తన సినిమా టైటిల్ విషయంలో కొంత... Read more

 • Kriti shetty to make telugu debut with uppena her first look poster raises curiosity

  ‘ఉప్పెన’ నుంచి కృతిశెట్టి ఫస్ట్ లుక్..

  Jan 27 | సాయి తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతోన్న చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ప్రీలుక్‌ మాస్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న... Read more

Today on Telugu Wishesh