Dil Raju Leaves Director Alone అంతా నీఇష్టం.. కానీ నాక్కావలసిందీ.. అంటున్న దిల్ రాజు

Dil raju leaves director prem kumar alone says he wants a hit

Devi Sri Prasad, Dil Raju, Govind Vasantha, Prem Kumar, Samantha, Sharwanand, commercial touch, majority audience, entertainment, movies, tollywood

Dil Raju was super impressed with the Tamil film that he bought the remake rights of it even before it was released in Tamil. He also roped in the original director Prem Kumar to wield the megaphone for Telugu remake.

అంతా నీఇష్టం.. కానీ నాక్కావలసిందీ.. అంటున్న దిల్ రాజు

Posted: 04/26/2019 09:39 PM IST
Dil raju leaves director prem kumar alone says he wants a hit

క్రితం ఏడాది తమిళంలో భారీ విజయాలను సాధించిన సినిమాల జాబితాలో '96' ఒకటిగా కనిపిస్తుంది. తమిళంలో విజయ్ సేతుపతి - త్రిష నటించిన ఈ సినిమాకి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ కథ నచ్చడంతో తెలుగు రీమేక్ రైట్స్ ను దిల్ రాజు సొంతం చేసుకున్నారు. శర్వానంద్ - సమంత జంటగా తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్ తోనే రీమేక్ ను ప్లాన్ చేశారు.

అయితే కథలో దిల్ రాజు కొన్ని మార్పులు చెప్పారట. అలా మార్చడం వలన 'ఆత్మ' దెబ్బతింటుందని చెప్పేసి ఆ దర్శకుడు నిరాకరించాడట. సంగీత దర్శకుడిగా దేవిశ్రీని తీసుకుందామని దిల్ రాజు అంటే, ఆల్రెడీ తమిళంలో చేసిన గోవింద్ వసంతనే తీసుకుంటే బాగుంటుందని దర్శకుడు అన్నాడట. దాంతో 'నాకు కావలసింది హిట్ .. ఇక నీదే బాధ్యత' అంటూ దిల్ రాజు ఆ దర్శకుడికి స్వేచ్ఛను ఇచ్చారట. ఈ రీమేక్ ఇక్కడ ఎలాంటి రిజల్ట్ రాబడుతుందో చూడాలి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dil Raju  Govind Vasantha  Prem Kumar  Samantha  Sharwanand  96 telugu remake  tollywood  

Other Articles

 • Disco raja teaser ravi teja done with the crap

  ‘డిస్కో రాజా’గా అదరగొట్టేస్తున్న మాస్ మహారాజా..

  Dec 06 | వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో డిస్కోరాజా అనే చిత్రం చేస్తున్నాడు మాస్ మహారాజ్ రవితేజ. ఈ  చిత్రాన్ని జనవరి 24న 2020లో  విడుద‌ల చేయ‌నున్న‌ట్టు నిర్మాత‌లు ప్ర‌కటించారు. డిస్కో రాజా చిత్రాన్ని ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై... Read more

 • Queen proves why ramya krishnan is the ultimate queen

  ‘క్వీన్’గా ప్రేక్షకుల ముందుకు రమ్యకృష్ణ.. ట్రైలర్

  Dec 06 | తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత జీవిత కథ ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు రూపొందుతున్న సంగతి తెలిసిందే. వీటిల్లో ఏ.ఎల్.విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘తలైవి’ టీజర్ ఇటీవల విడుదలైంది. మరో... Read more

 • Tollywood applause encounter of disha accused

  ఎన్ కౌంటర్ ను స్వాగతించిన టాలీవుడ్ ప్రముఖులు

  Dec 06 | డాక్టర్ దిశ హత్యాచార ఉదంతంపై స్పందించిన తెలుగు సినీ పరిశమ.. అంతకు రెట్టింపు వేగంతో నిందితుల ఎన్ కౌంటర్ పై స్పందించింది. ఈ సమాజాంలో ఆడపిల్లగా పుట్టడం కూడా నేరమా..? పోలీసులు సకాలంలో స్పందించి... Read more

 • Transgender actress anjali ameer face death threat

  నన్ను చంపాలని చూస్తున్నాడు: నటి అంజలి

  Dec 05 | అంజలి అమీర్‌.. మనదేశంలో మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్‌ నటి. ఎన్నో బుల్లితెర కార్యక్రమాలతో ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఈ మలయాళి నటి గతేడాది విడుదలైన తమిళ చిత్రం ‘పెరంబు’లో నటించారు. ఈ చిత్రంతో ఆమె మంచి గుర్తింపు... Read more

 • Tollywood mourns disha case but not stands with sanjana

  ‘దిశ’ ఘటనపై ఖండన.. సంజనపై ఒత్తిడి..

  Dec 05 | డాక్టర్ దిశ హత్యాచారం ఉదంతం యావత్ దేశంలో సంచలననాన్ని రేకెత్తించగా, దీనిపై మన తెలుగు సినీ పరిశ్రమ కూడా కదిలింది. ఈ సమాజాంలో ఆడపిల్లగా పుట్టడం కూడా నేరమా అని ప్రశించారు. పోలీసులు సకాలంలో... Read more

Today on Telugu Wishesh