సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా .. కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'చిత్రలహరి' సినిమా నిర్మితమైంది. ఈ సినిమాలో తేజు సరసన నాయికలుగా కల్యాణి ప్రియదర్శన్ .. నివేదా పేతురాజ్ నటించారు. ప్రపంచవ్యాప్తంగా నిన్ననే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమా, తొలిరోజున 4.18 కోట్ల షేర్ ను రాబట్టింది. వీకెండ్ లో ఈ సినిమా వసూళ్లు పెరిగే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.
వరుసగా 6 పరాజయాల తరువాత తేజు చేసిన సినిమా ఇది. అందువలన ఈ సినిమా సక్సెస్ పై ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. సోమవారం వసూళ్లతో ఈ సినిమా పరిస్థితి ఏమిటనేది తెలిసిపోతుంది. యూఎస్ వసూళ్లు మాత్రం తేజుకి .. ఆయన అభిమానులకి నిరాశను కలిగించేవిగా ఉన్నాయని అంటున్నారు. ఇక కల్యాణి ప్రియదర్శన్ .. నివేద పేతురాజ్ కూడా ఈ సినిమా తమని నిలబెడుతుందనే నమ్మకంతో వున్నారు. ఇక చిత్రలహరి తొలిరోజు వసూళ్లు ప్రాంతాలవారీగా ఎలా వున్నాయంటే..
నిజాం: 0.79 Cr
సెడెడ్: 0.51 Cr
UA: 0.42 Cr
ఈస్ట్: 0.38 Cr
కృష్ణ: 0.24 కోట్లు
గుంటూరు: 0.30 Cr
వెస్ట్: 0.24 Cr
నెల్లూరు: 0.14 Cr
తెలుగు రాష్ట్రాల్లో: 3.02 Cr
మిగిలిన రాష్ట్రాల్లో: 0.90 Cr
విదేశాలలో: 1.50 Cr
ప్రపంచవ్యాప్తంగా: 12.80 Cr
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more