Second song in Maharshi: Nuvve Samastham 'నువ్వే సమస్తం' అంటూ అదరగొడుతున్న 'మహర్షి'

Mahesh babu s maharshi s second single nuvve samastham

Second song in Maharshi: Nuvve Samastham, Maharshi, Maharshi Songs, Maharshi Jukebox, Mahesh Babu, Vamshi Paidipally, Devi Sri Prasad, Vamshi Paidipally, Dil Raju, publicity stunt, latest movie news, tollywood, movies, entertainment

‘Maharshi’ team is releasing second single which is a romantic duet. The second from the album goes with the lyrics – “Nuvve Samastham” written by Sree Mani. The film’s music is composed by Devi Sri Prasad.

'నువ్వే సమస్తం' అంటూ అదరగొడుతున్న 'మహర్షి'

Posted: 04/12/2019 10:35 PM IST
Mahesh babu s maharshi s second single nuvve samastham

మహేశ్ బాబు 25వ సినిమాగా 'మహర్షి' రూపొందుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, కథానాయికగా పూజా హెగ్డే నటించింది. మే 9వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం సెకండ్ లిరికల్ వీడియో సాంగును విడుదల చేశారు.

"నువ్వే సమస్తం .. నువ్వే సిద్ధాంతం .. నువ్వే నీ పంతం .. నువ్వేలే అనంతం .. ప్రతి నిశి మసై .. నీలో కసై దిసై అడుగేసేయ్ మిస్సేయిలులా .. " అంటూ ఈ పాట సాగుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం .. శ్రీమణి సాహిత్యం ఆకట్టుకునేలా వున్నాయి. ఈ సాంగ్ యూత్ ను .. మహేశ్ బాబు ఫ్యాన్స్ ను పట్టేసేదిలా వుంది. దిల్ రాజు .. అశ్వనీదత్ .. పీవీఆర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మహేశ్ బాబు డిఫరెంట్ లుక్ తో కనిపిస్తోన్న ఈ సినిమాలో, 'అల్లరి' నరేశ్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  maharshi  devi sri prasad  nuvve samastham  Vamshi Paidipally  tollywood  

Other Articles